PACS Chairman: నేడు తొర్రూర్ ప్యాక్స్ చైర్మన్ గా కాకిరాల హరిప్రసాద్(Kakirala Hariprasad) బాధ్యతలు స్వికరించారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ.. నేను ఒక ప్రజా నాయకున్ని మరియు ఒక రైతు బిడ్డను అని అన్నారు. కాని అది చూడకుండా కొంత మంది నాకు ప్యాక్స్ చైర్మన్(PAX Chairman) పదవి పొడిగింపు రాకుండా అక్రమంగా అడ్డుకున్నారని అన్నారు.
Also Read: VC Sajjanar: సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్‌మీట్ ఏంటి? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా?
కొందరు నాపై కుట్రచేస్తున్నారు..
అయితే న్యాయస్థానము మా ఆర్డర్ పొడిగించింది. దీంతో ఆర్డర్ కాపీ(Order copy) తెచ్చుకున్నా కూడా మళ్ళీ రాకుండా వుండాలని కొందరు చూసారని అన్నారు. నాపై కోర్టు(Cort) ధిక్కారణ కేసు వేసాను అని తెలుసుకుని పదవీ రెన్యువల్ చేసారు కాని నేను దేనికి భయ పడలేదని పాక్స్ చైర్మెన్ కాకిరాల ప్రసాద్ అన్నారు. నా గురించి అంతా ప్రజలకు తెలుసు అని, నా వెంటఉన్న రైతులకు మరియు అభిమానులకు నేనేంటో తెలుసని అన్నారు. నేనేంటొ ఏమిటో నాకు సపోర్టుగా నిలిచిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
Also Read: Environment: పర్యావరణాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ.. లేదంటే అంతే సంగతులు

