Flipkart offer ( Image Source: Twitter)
Viral

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఆ ఫోన్ కొంటే స్మార్ట్ టీవీ ఫ్రీ.. వివరాలు ఇవే..

Flipkart offer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఒక్క క్షణం ఆగండి. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఉంది. ఫోన్ కొంటే, ఉచితంగా స్మార్ట్ టీవీ కూడా పొందే అవకాశం ఈ అద్భుతమైన డీల్ గురించి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ డీల్‌గా అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే, 32 ఇంచుల శాంసంగ్ స్మార్ట్ టీవీ (విలువ రూ.17,999) ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే, ఈ ఆఫర్ కొందరికి మాత్రమే లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ధర & డిస్కౌంట్స్

లిస్టింగ్ ధర: రూ.74,999
డిస్కౌంట్ ధర: రూ.39,999 (47% తగ్గింపు)
అదనపు ఆఫర్: రూ.1,000 తగ్గింపు, అంటే ఫైనల్ ధర రూ.38,999
ఎక్స్చేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్ ఆధారంగా రూ.38,540 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్స్

ర్యామ్ & స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3
కెమెరా: 50 ఎంపీ + 12 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా
డిస్‌ప్లే: 6.2 ఇంచుల అమొలెడ్ స్క్రీన్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ప్రత్యేకత: భారత్‌లో నెంబర్ 1 సెల్లింగ్ ఆండ్రాయిడ్ ఫోన్ (ఫ్లిప్‌కార్ట్ ప్రకారం), 4+ రేటింగ్‌తో భారీ డిమాండ్.

ఈఎంఐ ఆప్షన్స్

నో కాస్ట్ ఈఎంఐ

టెన్యూర్: 6 నెలలు
నెలవారీ చెల్లింపు: రూ.6,667

రెగ్యులర్ ఈఎంఐ:

36 నెలలు: నెలకు రూ.1,400
24 నెలలు: నెలకు రూ.2,000
18 నెలలు: నెలకు రూ.2,500
12 నెలలు: నెలకు రూ.3,600

మీ బడ్జెట్‌కు తగ్గట్టు ఈఎంఐ టెన్యూర్ ఎంచుకోవచ్చు.

Just In

01

Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు

Assembly Restrictions: సోమవారం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. ఎందుకంటే?

Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు