Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: పండుగ ముందు మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఒడిదొడుకులతో కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడు జనం జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీస్తే, ధరలు పెరిగినప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేట్స్  మళ్లీ జోరందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ బంగారం ధరలు అసాధారణంగా ఆకాశమే అంటుతున్నాయి. సెప్టెంబర్ 16, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ ఒడిదొడుకులు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కొద్దీ రోజుల్లో ధరలు తగ్గే అవకాశం అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 16, 2025):

సెప్టెంబర్ 15 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,02,600
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,930
వెండి (1 కిలో): రూ.1,44,000

Also Read: Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,170
వెండి (1 కిలో): రూ.1,44,000

Also Read: Adwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,170
వెండి (1 కిలో): రూ.1,44,000

Also Read: Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,170
వెండి (1 కిలో): రూ.1,44,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,37,000 గా ఉండగా, రూ.7,000 పెరిగి ప్రస్తుతం రూ.1,44,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,44,000
వరంగల్: రూ. రూ.1,44,000
హైదరాబాద్: రూ.1,44,000
విజయవాడ: రూ.1,44,000

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!