Wednesday, June 26, 2024

Exclusive

Ilayaraja: పాటను వాడినందుకు కేసు పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్

The Music Director Filed A Case For Using The Song: ఇటీవలే మళయాలంలో రిలీజై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని పెద్దగా హిట్ అవుతుందన్న నమ్మకం లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ సునామీని సృష్టించింది. మలయాళంలో రిలీజై తెలుగు, తమిళంలో డబ్బింగ్ అయిన ఈ మూవీ బాక్సీఫీస్‌ను షేక్ చేసింది.

టైట్ స్క్రీన్‌ప్లేతో సాగే సర్వైవల్ థ్రిల్లర్ కావడంతో పాటుగా గుణకేవ్స్ చూపించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. తాజాగా థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీకి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అయితే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీకి బిగ్‌షాక్ తగిలింది. ఈ మూవీని నిర్మించిన చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నోటీసులు పంపారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో తాను గతంలో కంపోజ్ చేసిన గుణ మూవీలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అనే సాంగ్‌ని వాడారని ఆరోపించారు.

Also Read:బేబమ్మ అందాలకు కుర్రకారు ఫిదా..!

అయితే తన ఫర్మిషన్‌ లేకుండా ఈ హిట్ సాంగ్‌ను మూవీలో వాడుకున్నారని మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు పంపారు.అయితే ఈ గుణ మూవీలో కమల్‌హాసన్ హీరోగా నటించారు. మూవీలో ఈ పాటను ఉపయోగించుకోవాలంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి ఫర్మిషన్‌ తీసుకోవాలని కోరారు. లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తతంగం జరగడంతో మళయాలంలో హాట్ టాఫిక్‌గా మారింది.

Publisher : Swetcha Daily

Latest

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Don't miss

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Tollywood Actress: లక్కీ గర్ల్‌, వరుస ఆఫర్లతో..!

Ashika Ranganadh Gets Another Crazy Offer: హీరో కల్యాణ్‌రామ్ నటించిన అమిగోస్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన కన్నడ బ్యూటీ అషికా రంగనాధ్‌. ఆ తరువాత వచ్చిన నా సామిరంగ మూవీతో...

VD Double Role: డబుల్‌ రోల్‌లో రౌడీ ఎంట్రీ

A Rowdy Hero Entry In A Double Role: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ ఒకేసారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు రెండు ప్రాంతాల నేపథ్యంలో...

Kalki 2898 Ad: ఊహించని స్థాయిలో కల్కి టికెట్స్‌కి భారీ క్రేజ్‌

Pan India Hero Prabhas Kalki Movie Record Bookings: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన పాన్‌ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన...