Sunday, June 16, 2024

Exclusive

Actress Kruti Shetty: బేబమ్మ అందాలకు కుర్రకారు ఫిదా..!

The Boys Fell In Love with Bebamma’s Beauty:మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఇక తన యాక్టింగ్‌ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా తన యాక్టింగ్, అందంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఉప్పెన మూవీ తర్వాత కృతిశెట్టికి వరుసగా మూవీ ఛాన్సులు వచ్చాయి. కానీ వరుసగా మూడు,నాలుగు ఫ్లాప్స్ అవడంతో ముద్దుగుమ్మ క్రేజ్ కాస్త పడిపోయింది. దీంతో ఈ భామకి ఆఫర్లు తగ్గిపోయాయి. అడపా దడపా ఛాన్సులు వస్తుండటంతో కృతి సినీ కెరీర్ డైలమాలో పడిపోయినట్లు అయ్యింది. అయితే బేబమ్మ గతేడాది నాగచైతన్య కస్టడీ మూవీతో ఆడియెన్స్‌ని అలరించింది. ప్రస్తుతం కృతి శర్వానంద్ మనమే సినిమాలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలురకాల హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.

Also Read: ఆ విషయంలో డార్లింగ్‌కి కితాబ్‌ ఇచ్చిన నటి

ఈ క్రమంలో తాజాగా బేబమ్మ రెడ్ కలర్ లెహంగాలో మత్తెక్కించే చూపులతో యూత్ మతిపోగొట్టేసింది. నడుము అందాలు చూపిస్తూ అందరిచేత అదరహో బేబమ్మ అనిపించికుంటుంది. దీంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అంతేకాదు ఏం అందంరా బాబు, ఈ భామ అన్నం తింటుందా..? లేక అందాన్ని తింటుందా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

T20 World Cup: ఓడి గెలిచారు

Scotland Has Scored Their Highest Ever Total T20 worldCup:...

Team India: హెడ్ కోచ్‌గా నియామకమేనా..?

Gautam Gambhir Likely To Be Announced As Team Indias...

Response To Article: స్వేచ్ఛ ఎఫెక్ట్‌, 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Swetcha Effect, Transfer of 12 CCS inspectors:హైదరాబాద్ పోలీసు విభాగానికి...

DJ Tillu Heroine: అదరహో అనిపిస్తున్న తార 

Actress Neha Shetty Is Shining In A Saree: టాలీవుడ్...

Tollywood News: మాస్ పోస్టర్ రిలీజ్‌, ఫ్యాన్స్‌కి జాతరే 

Mr Bachchan Movie Show Reel Releasing On June-17th: టాలీవుడ్...

Don't miss

Actress Neha Shetty Is Shining In A Saree: టాలీవుడ్ మాస్‌ అండ్ యాక్షన్ మూవీ డీజే టిల్లు. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఫేమ్ నేహా శెట్టి గురించి...

Tollywood News: మాస్ పోస్టర్ రిలీజ్‌, ఫ్యాన్స్‌కి జాతరే 

Mr Bachchan Movie Show Reel Releasing On June-17th: టాలీవుడ్ హీరో మాస్ మ‌హరాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ వీరిద్దరి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబోలో మూవీ...

Icon Star: బన్నీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌

Hero Allu Arjun Emotional Post Her Father Photos Viral: గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య వార్‌ నెల‌కొన్నట్టు నెట్టింట వార్తలు జోరుగా ప్ర‌చారం జరిగాయి. అందులో భాగంగానే...