Nirmal District: పిల్లల చేత పనులు చేస్తున్న హాస్టల్ సిబ్బంది
Nirmal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Nirmal District: మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం.. పిల్లల చేత పనులు చేస్తున్న హాస్టల్ సిబ్బంది

Nirmal District: ఖానాపూర్ మైనార్టీ హాస్టల్ విద్యార్థులను కూలీలుగా మారుస్తున్నా అక్కడి హాస్టల్ సిబ్బంది. విద్య బుద్దులు నేర్చుకొనేందుకు వచ్చిన పిల్లలతో కూలి పనులా చేసిస్తున్నారు. వాళ్ళు చెబితే ఎంత బరువైన, ఎంత దూరమైనా మోయాల్సిందే లేదంటే పరిస్థతి ఇంకోలా అన్నట్టుగా ఉంటుంది.

వివరాల్లోకి వెలితే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్(Minority Residential School)లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో హాస్టల్ నుండి సుమారుగా కిలోమీటర్ వరకు వాగులో నుండి రోజు నలుగురు విద్యార్థులచే రెసిడెన్షియల్ స్కూల్ వరకు పాల పాకిట్స్ మోయించారు. విద్య బుద్దులు నేర్పిస్తారని పాఠశాలకు పంపిస్తే మా పిల్లలను కూలీలుగా మారుస్తారా అంటూ తల్లిదండ్రులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Delhi Car Blast: ఎవ్వరినీ వదిలిపెట్టం.. తగిన శాస్తి చేస్తాం.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

గతంలో కూడా..

విద్యార్థుల హాస్టల్ లో అన్ని పనులు పిల్లలతో చేయిస్తున్నరంటు గతంలో కూడా సిబ్బందిపై పిర్యాదులు వున్నప్పటికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో చదుకోవాల్సినా పిల్లలు కూలీలా అవతారం ఎత్తల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు హాస్టల్ పర్యవేక్షించి బాద్యులైన అధికారులపై చేర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నాయి.

Also Read: Konda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..

Just In

01

Jetlee Glimpse Out: ‘జెట్లీ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. సత్య వేమన పద్యం ఇరగదీశాడుగా..

Sudheer Reddy Arrest: హైదరాబాద్‌లో ఏపీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. గంజాయి పాజిటివ్

India ODI Squad: కెప్టెన్‌గా గిల్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటించిన బీసీసీఐ

Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

RBI on Rs 2,000 Note: మీ వద్ద రూ.2000 నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన