Marriage ( Image Source: Twitter)
Viral

Marriage: ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకోకండి.. మధ్యలోనే వదిలేస్తారట?

 Marriage: పెళ్లి అనేది ఒకప్పుడు చాలా జాగ్రత్తలతో, ఏడు తరాల వరకు సంబంధాలను పరిశీలించి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మొత్తం మారింది. ఒక్క తరం బాగుంటే చాలు, పెళ్లికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు, గతంలో మేనరికం, మేనమామ వివాహాలు హిందువుల్లో సర్వసాధారణంగా జరిగేవి. ఇలా దగ్గరి బంధువులతో పెళ్లి చేసుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉండేవి.

Also Read: Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి న్యూ లుక్ రిలీజ్..

ఆస్తి కుటుంబంలోనే ఉండాలని, బంధువుల గుణగణాలు ముందే తెలిసి ఉండటం వల్ల సమస్యలు తక్కువగా వస్తాయని నమ్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రాలు దాటి, కులమత బేధాలు పట్టించుకోకుండా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అయితే, దూరపు వారిని పెళ్లి చేసుకునేటప్పుడు వారి లక్షణాల గురించి తెలుసుకునే అవకాశం తక్కువ. అందుకే, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also Read: PCC Chief Mahesh Kumar Goud: 12 ఏళ్ల బీజేపీ పాలనపై చర్చకు వస్తావా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ సవాల్!

ముందుగా, కాబోయే భాగస్వామికి ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా ? లేవా అని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే, చెడు అలవాట్ల వల్ల భవిష్యత్తులో గొడవలు రావచ్చు. అలాగే, వారు గతంలో ఎవరినైనా ప్రేమించారా, లేదా ప్రస్తుతం ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అని కూడా తెలుసుకునే ప్రత్య ఇంకా, వారు డబ్బు ఖర్చు విషయంలో ఎలా ఉంటారు? అతిగా కోప్పడే స్వభావం ఉందా? ఇలాంటి లక్షణాలను ముందే తెలుసుకుంటే, భవిష్యత్తులో సమస్యలు తక్కువగా ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.

Also Read: Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!

Just In

01

Huzurabad: బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం.. డీబీఎల్ కంపెనీపై సింగపూర్ రైతుల ఆగ్రహం!

SEBI Recruitment 2025: లక్ష జీతంతో సెబీలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి!

IRCTC Song: ఐఆర్‌సీటీసీ వినూత్న ఆవిష్కరణ.. ప్రపంచంలో ఏ ప్రభుత్వ సంస్థా సాధించని ఘనత

Azharuddin: రేపే కేబినెట్‌లోకి అజారుద్దీన్.. టైమ్ కూడా ఫిక్స్.. మంత్రులకు అందిన ఆహ్వానం

Snakes: ఈ ప్రపంచంలో గూడు కట్టుకునే పాము ఉందని తెలుసా? ఇది కాటేస్తే డైరెక్ట్ పర లోకానికే?