Medchal Black Magic: మేడ్చల్‌లో క్షుద్ర పూజలు కలకలం!
Medchal Black Magic (imagecredit:swetcha)
హైదరాబాద్

Medchal Black Magic: మేడ్చల్‌లో క్షుద్ర పూజలు కలకలం!

Medchal Black Magic: మేడ్చల్‌లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. పూజలు జరిగిన ఆనవాళ్లు కనపడంతో ఒకసారిగా అక్కడి పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మేడ్చల్ పట్టణంలోని కె ఎల్ ఆర్ వెంచర్ లో రోడ్డుపై క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు కనిపించాయి. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొట్టిన కొబ్బరికాయలు, పూలు, పేలాలు, పిండాలు పెట్టారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Raj Samantha: పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన రాజ్ నిడిమోరు.. ‘షాదీ ముబారక్ హో’ అంటున్న నెటిజన్స్..

ఫిర్యాదు రాలేదు: మేడ్చల్ సీఐ సత్యనారాయణ

మేడ్చల్ పట్టణం మధ్యలో నడిరోడ్డుపై ఎవరి పని చేసి ఉంటారని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పల్లెల్లో సైతం కనిపించడం లేదని, ఈ పని చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. క్షుద్ర పూజల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని మేడ్చల్ సీఐ సత్యనారాయణ(Medical CI Satyanarayana) తెలిపారు. క్షుద్ర పూజలు ప్రజలు ఎవరు నమ్మొద్దని సిఐ చెప్పారు. పట్టణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ సత్యనారాయణ తెలిపారు.

Also Read: Minister Seethakka: ఆ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించండి.. మంత్రి సీతక్క అభ్యర్థన

Just In

01

BJP Telangana: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ హవా.. స్టేట్ వైడ్‌గా గతం కంటే పెరిగిన స్థానాలు!

Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్!

Avatar Fire and Ash: రాజమౌళి రేంజ్ చూశారా.. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’పై జేమ్స్ కామెరాన్‌తో ఆసక్తికర చర్చ..

Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!

Satyameva Jayate Slogans: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ధర్నా.. బీజేపీ కుట్రలను ఎండగట్టిన ఎంపీ చామల