Helicopter Crash: అమెరికాలో గాల్లో హెలికాప్టర్లు ఢీకొని ఒకరు మృతి..!
Helicopter Crash (imagecredit:twitter)
Telangana News

Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. గాల్లో హెలికాప్టర్లు ఢీకొని ఒకరు మృతి..!

Helicopter Crash: అమెరికాలోని న్యూజర్సీ హమ్మంటన్ (Hammonton) ప్రాంతంలో నిన్న ఆదివారం రోజున ఉదయం కాల సమయంలో రెండు హెలికాప్టర్‌లు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక విమానంలోని ఫైలెట్ మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగ గాయపడ్డాడని అక్కడి అధికారులు తెలిపారు.

ఏవియేషన్ అధికారులు

ఈ దారుణ ప్రమాదం ఉదయం 11:25 గంటల సమయంలో అమెరికాలోని హమ్మంటన్ మ్యూనిసిపల్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదంలో కేవలం ఇద్దరు ఫైలెట్లె మాత్రమే ఉన్నారని అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. అందులో ఒకరు అక్కడే మరణిచగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యవగా అతడిని వెంటనే హస్పటిల్ కితరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్ధుతం అతడు చికిత్సపోందుతున్నాడని, ఆయన పరిస్టితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రయాదం జరిగిన స్ధలానికి రెండు హెలికాప్టర్‌ల ద్వారా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాద కారనానికి సంబందించి పూర్తివివరాలు తెలుసు కొనుటకు ఓ కమిటీని వేసి వివరాలు సేకరిస్తమని అధికారులు తెలిపారు.

Also Read: Quake Pub Rides: హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు.. దొరికిపోయారు

Just In

01

MHSRB Recruitment News: నర్సింగ్ రిక్రూట్ మెంట్‌లో 2 వేల అబ్జక్షన్స్!.. సెకండ్ మెరిట్ లిస్టు మరింత ఆలస్యం

Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్

Xiaomi 17 Ultra vs Google Pixel 10 Pro .. వీటిలో ఏ ఫోన్ బెస్ట్?

Telangana Women Died: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి

iPhone 16: భారత వినియోగదారుల ఫేవరెట్‌గా ఐఫోన్ 16.. అమ్మకాలలో అగ్రస్థానం