Celebrity Breakup ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Celebrity Breakup: బ్రేకింగ్.. విడిపోయిన మరో సెలబ్రిటీ జంట.. ఇన్ స్టాలో బ్రేకప్ పోస్ట్

Celebrity Breakup: సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ వారి ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ప్రేమకు అర్ధం చెప్పిన ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే, కొంత మంది దీన్ని నమ్మలేకపోతున్నారు. వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా సరైన కారణం బయటకు రాలేదు. వీళ్ళు ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లవ్ లీ కపుల్ అందరికీ విడిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం ..

Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై జ్యోతిష్యుడు అంత మాట అనేశాడేంటి? ఆమెకు వివాహం జరగదా..?

విడిపోయిన బాలీవుడ్ జంట 

బాలీవుడ్ టెలివిజన్ నటి నటులు ఖుషాల్ టండన్, శివాంగి జోషి ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా.. ఇదే నిజం. ఈ విషయాన్ని ఖుషాల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ స్టోరీని చూసిన వారి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వాళ్ళు విడిపోయి కూడా ఐదు నెలలు అవుతుందని ఇంకో బిగ్ షాక్ ఇచ్చారు. శివాంగి జోషి కొత్త సీరియల్ షో ‘బడే అచ్చే లగ్తే హై 4’ ప్రసారానికి ముందే ఖుషాల్ ఈ వార్తను ఇలా పోస్ట్ రూపంలో తెలపడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!

 

Kushal Tandon ( Image Source: Instagram)
Kushal Tandon ( Image Source: Instagram)
Kushal Tandon ( Image Source: Instagram)
Kushal Tandon ( Image Source: Instagram)

Also Read: Salman Khan Marriage: నేను పెళ్లి చేసుకుంటా.. రిజెక్ట్ చేసిన అమ్మాయిని మర్చిపోలేను.. సల్మాన్ ఖాన్ కామెంట్స్

ఖుషాల్ తన ఇన్ స్టా ఈ విధంగా రాసుకొచ్చాడు.. నా ప్రియమైన వారందరికీ.. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను, శివాంగి కలిసి ఉండలేమని చెప్పాలనుకుంటున్నాను. మేము బ్రేకప్ చెప్పుకుని కూడా ఐదు నెలలైందని పోస్ట్ పెట్టారు. అయితే, ఈ పోస్ట్ ఖుషాల్ వెంటనే తీసేనప్పటికీ కూడా.. వారు కలిసిలేరనే వార్తను చూసిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతే కాదు, వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు.

Just In

01

Annabelle in Delhi: ఢిల్లీ వీధుల్లో అన్నాబెల్.. హాలోవీన్ మేకప్ వీడియో వైరల్.. చూసిన వాళ్లు అరుస్తూ పారిపోయారు?

Illegal Land Surveys: దళిత రైతుల భూములపై అక్రమ సర్వేలు.. ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

King First Look: కింగ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. 60వ పుట్టినరోజున ట్రైలర్ హింట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్

Andhra King Taluka: ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రామ్ పోతినేని.. ఇక విడుదలే తరువాయి..

Mallujola Venugopal: ప్రస్తుత పరిస్థితుల్లో లొంగి పోవాల్సి వచ్చింది.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్య పనిచేయాలనే సంకల్పం!