Upcoming Movies 2025: ఏప్రిల్‌లో సినిమా జాతర.. ఏకంగా 19 సినిమాలు పోటీ పడుతున్నాయి
Upcoming Movies 2025 Image source ( Twitter)
Cinema, ఎంటర్‌టైన్‌మెంట్

Upcoming Movies 2025: ఏప్రిల్‌లో సినిమా జాతర.. ఏకంగా 19 సినిమాలు పోటీ పడుతున్నాయి

Upcoming Movies 2025:  ఇండస్ట్రీలో ఈ మధ్య సినిమాల ( Movies  )  సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి నెల కొత్త సినిమాలు జోరుగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెల జాతరగా ఉండనుంది. ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. భైరవం, ఘాటీ చిత్రాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 20 తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలపై హోప్స్ ఉన్నాయి.

రామ్ గోపాల్‌ వర్మ నిర్మాణంలో కొత్తగా రూపొందుతున్న మూవీ శారీ. నాలుగేళ్ళ క్రితం సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన కేరళ బ్యూటీ ఆరాధ్య దేవి హీరోయిన్ గా పరిచయవుతున్నది. ఈ చిత్రం ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీని తేల్చేసిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

యాక్టర్ మోహన్ లాల్  ( Mohanlal)  ప్రస్తుతం వృషభ అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అనుష్క నటించిన ఘాటీ, బాలయ్య ఆదిత్య 369 చిత్రాలపై భారీ హైప్ ఉంది. మొత్తానికి ఏప్రిల్‌లో చిన్న సినిమాల మధ్య టఫ్ పోటీ జరగబోతోంది. వీటిలో ఏ సినిమా ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Also Read: Cyber Criminals Fraud: మీ బాస్​ డీపీతో వాట్సాప్​ మెసెజ్​ వచ్చిందా…కొత్త దారుల్లో మోసాలు

ఏప్రిల్‌లో విడుదలవుతున్న సినిమాలు

ఏప్రిల్ 4

శారీ

వృషభ ( vrushabha ) 

లెవల్

ఆదిత్య 369

28 సీ

సీతన్న పేట్ గేట్

ఏప్రిల్ 10

జాక్

జాట్

ఏప్రిల్ 11

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ( akkada ammayi ikkada abbayi ) 

ఏప్రిల్ 17

ఓదెల 2 ( odela 2) 

ఏప్రిల్ 18

మధురం

ఘాటీ

చౌర్య పాఠం

సారంగపాణి

మ్యాజిక్

ఏప్రిల్ 25

భైరవం ( Bhairavam) 

ఎర్రచీర

ఏప్రిల్ 30

భద్ర కాళీ

Just In

01

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?