Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్
December 13 Gold ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. డిసెంబర్ 13, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కోసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 13, 2025)

డిసెంబర్ 12 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Also Read: Madhusudhan Reddy: సీఎం రేవంత్ హయాంలో సర్కారు కాలేజీలకు మహర్దశ : జీజేఎల్​ఏ నేత మధుసూధన్ రెడ్డి!

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,910
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,750
వెండి (1 కిలో): రూ.2,10,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,910
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,750
వెండి (1 కిలో): రూ.2,10,000

Also Read:  Akhanda 2 Producers: బయటెక్కడా నెగిటివ్ లేదు.. ఇండస్ట్రీలో మాత్రమే నెగిటివిటీ.. ప్రస్తుతం మిక్స్‌డ్ రిపోర్ట్స్ వస్తున్నాయ్

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,910
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,750
వెండి (1 కిలో): రూ.2,10,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,910
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,750
వెండి (1 కిలో): రూ.2,10,000

Also Read:  Tejaswini Blunder: ‘గుర్రం బాపిరెడ్డి’ సినిమా ప్రమోషన్లో రాంబాయి దెబ్బకు గగ్గోలెత్తిన దర్శకుడు.. ఏం చేసిందంటే?

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,07,000 గా ఉండగా, రూ.3000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,10,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.2,10,000
వరంగల్: రూ.2,10,000
హైదరాబాద్: రూ.2,10,000
విజయవాడ: రూ.2,10,000

Just In

01

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం