Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు
DEC 16 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 16, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల ఊగిసలాట కొనుగోలుదారులకు ఒక్కోసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను కలిగిస్తూనే ఉంది.

Also Read: Vote Money Controversy: ఓటు డబ్బులు తిరిగి ఇవ్వాలని పురుగుల మందు డబ్బాతో బీఆర్ఎస్ మద్దతుదారుడు హల్‌చల్

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 16, 2025)

డిసెంబర్ 15 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,860
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,700
వెండి (1 కిలో): రూ.2,11,000

Also Read: Panchayat Elections: గుర్తులు పోలిన గుర్తులు.. అభ్యర్థుల్లో గుండె దడ.. మూడవ దశ పంచాయతీ ఎన్నికల సర్వంసిద్ధం!

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,860
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,700
వెండి (1 కిలో): రూ.2,11,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,860
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,700
వెండి (1 కిలో): రూ.2,11,000

Also Read: Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,33,860
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,700
వెండి (1 కిలో): రూ.2,11,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,14,000 గా ఉండగా, రూ.3000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,11,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.2,11,000
వరంగల్: రూ.2,11,000
హైదరాబాద్: రూ.2,11,000
విజయవాడ: రూ.2,11,000

Just In

01

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!

West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం