CM Chandrababu Naidu (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu: హైదరాబాద్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, పాతబస్తీ పక్కనే ఎయిర్‌పోర్టు(Air Port) కట్టానని పేర్కొన్నారు. దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఓల్డ్ సిటీ(Old City)కి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణం జరిగిందని అన్నారు.

Also Read: Terror Plot Foiled: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. బయటపడ్డ ఐఎస్ఐ లింకులు

ఓల్ సిటీలో ముత్యాల కోసం

తాను తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్‌(Hydrabad)లోని ముస్లింలు కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారని వివరించారు. అంతేకాదు, హైదరాబాద్ బిర్యానీ(Hyderabadi Biryani)ని ప్రమోట్ చేశానని, ప్రపంచవ్యాప్తంగా ఒక చార్మ్ క్రియేట్ అయ్యేలా చేశానని తెలిపారు. ఓల్ సిటీలో ముత్యాల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చేలా చేశానని గుర్తు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Warangal ACB: నేను మోనార్క్​ ని…నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. వసూళ్ల సార్​..?

Just In

01

Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..

Kamini Kaushal: 98 ఏళ్ల కమినీ కౌశల్ మృతి

Padmanabha Reddy: ఓవర్సీస్ విద్యా నిధిని పునఃపరిశీలించాలి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ!

KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే

Tata Sierra 2025: మళ్లీ రాబోతున్న టాటా సియెర్రా 2025.. ఫీచర్లు ఇవే!