Gold Nov 07 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా పెరగడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని అయోమయంలో పడ్డారు. అయితే, ఈ రోజు ధరలు తగ్గాయి.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనగలమా.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 07, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 07, 2025)

నవంబర్ 05 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Also Read: Harassment Case: మహిళ లైంగిక వేదింపుల కేసులో.. కీలక విషయాలు వెలుగులోకి.. పరారీలో డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి!

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,880
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,020
వెండి (1 కిలో): రూ.1,65,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,880
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,020
వెండి (1 కిలో): రూ.1,65,000

Also Read: Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,880
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,020
వెండి (1 కిలో): రూ.1,65,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,11,880
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,020
వెండి (1 కిలో): రూ.1,65,000

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,63,000 గా ఉండగా, రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.1,65,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,65,000
వరంగల్: రూ.1,65,000
హైదరాబాద్: రూ.1,65,000
విజయవాడ: రూ.1,65,000

Just In

01

BRS Party Surveys: అంతా ఫేక్.. మౌత్ టాక్‌తో గట్టెక్కాలని గులాబీ మాస్టర్ ప్లాన్..!

Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్

Kia Carens: కియా క్యారెన్స్‌ ఇప్పుడు CNG వెర్షన్‌లో లాంచ్‌.. మైలేజ్‌, ధర, ఫీచర్లపై ఫుల్ డీటెయిల్స్!

Pawan Kalyan: ‘ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..