Harassment Case: కామంతో మహిళను వేధిస్తున్నాడు ఓ డెంటల్ డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారీ. ఓ మహిళపై అగాయిత్యానికి ఓప్పుకోవాలని పదే పదే వేదిస్తున్నారు దవీరిద్దరు. వీడియో కాల్స్ చేస్తు ఆమేపై అసబ్యంగా ప్రవర్తిస్తున్నారని భాదిత మహిళ తమ గోడును వెలబోసుకుంది. ఎంత చెప్పిన వినకుండా విసికిస్తున్నారని ఆ మానవ మృగాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను రహక్షించ మని వేడుకుంది. వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య ను భాదిత మహిళ కలిసింది.
ఇక వివరాల్లోకి వెలితే..
ప్రముఖ డెంటల్ వైద్యుడు(Dental Doctor), ఒక రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ బాధితురాలు సిపి సాయి చైతన్య(CP Sai Chaitanya)ను కలిసింది. ఓ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఉద్యోగం మానేసి రెండు సంత్సరాలు అవుతున్న తరచూ వీడియో కాల్(Video Calls) ఆడియో కాల్స్(Audio Calls) చేస్తూ తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నారని సదరు మహిళ సిపి సాయి చైతన్యకు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డబ్బులు ఇస్తామని అసభ్యంగా కాల్స్ చేస్తున్నారని వాపోయింది. గెస్ట్ హౌస్‘(Guest House)కి వస్తే కొంత వేలల్లో డబ్బులు ఇస్తామని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని వాపోయింది. వెంటనే వారి పట్ల చర్యలు తీసుకోవాలని సిపి ని కోరింది. స్పందించిన సిపి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామంటూ వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కి సిఫార్సు చేసినట్లు సమాచారం.
పరారీలో డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి!
నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళా లైంగిక వేధింపులా కేసు కొనసాగుతుంది. కేసును పోలీసులు వు జరుస్తున్నారు. మహిళా ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్న డాక్టర్ అమర్నాథ్ డెంటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎయిల్ గంగాధర్ ఇద్దరు కూడా విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వేధింపుల పై పోలీసులు సిరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం బాధిత మహిళ మూడు నెలల గర్భవతి అని తెలుస్తుంది. విచారణ అనంతరం ఇద్దరిపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read:Vikarabad Crime: భార్య, కూతురు, వదినను గొంతుకోసి హత్య.. వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

