NOV 02 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా పెరగడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని అయోమయంలో పడ్డారు. ఈ రోజు ధరలు తగ్గాయి. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం “అబ్బా, ఇప్పుడేం కొంటాము.. వద్దు!” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా-డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 02, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 02, 2025)

నవంబర్ 01 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. గత రెండు తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,000
వెండి (1 కిలో): రూ.1,66,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,000
వెండి (1 కిలో): రూ.1,66,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,000
వెండి (1 కిలో): రూ.1,66,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,000
వెండి (1 కిలో): రూ.1,66,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,65,000 గా ఉండగా, రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.1,66,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,66,000
వరంగల్: రూ.1,66,000
హైదరాబాద్: రూ.1,66,000
విజయవాడ: రూ.1,66,000

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?