Arya 2 Re-release image source Twitter
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Arya 2 Re-release: రీ రిలీజ్ కు సిద్ధమవుతోన్న అల్లు అర్జున్ ఆర్య 2 మూవీ

Arya 2 Re-release: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జూ.ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ , మహేష్ బాబు, రామ్ చరణ్ , మూవీస్ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా, మరో చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. తొలిసారి థియేటర్లలో కలెక్షన్స్ కూడా రాని సినిమాలు ఇప్పుడు రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి.

Also Read : BRS Leader Meet Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో బీఆర్ఎస్ ఎంపీలు భేటి.. ఎందుకంటే?

ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అదే ‘ఆర్య2’. మూవీలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినమూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె ఏమిటో’ అనే పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

Also Read: HCU Land Dispute: కేసీఆర్ బినామీలకు హెచ్ సీయూ భూములు.. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి.. టీపీసీసీ చీఫ్

దీనిలోని మరో పాట అప్పట్లోబాగా ట్రెండ్ అయింది. ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే పాటకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. 2009లో థియేటర్లలో సందడీ చేసినమూవీ ఇప్పుడు మరోసారి రిలీజ్ కు సిద్ధమైంది. నెల 5వ తేదీన ఈ ఆర్య 2 మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

Also Read: SVSN Varma To Join YCP: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?