Curd: పెరుగు లేకుండా పాలు తోడు పెట్టొచ్చని తెలుసా?
Curd ( Image Source: Twitter)
Viral News

Curd: పెరుగు లేకుండా ఇలా సులభంగా పాలు తోడు పెట్టొచ్చని తెలుసా?

Curd: పెరుగు తయారీ అంటే అంత సులువైన పద్ధతి కాదు. పాలను పొంగు వచ్చే వరకు కాచి, గోరువెచ్చగా చల్లారిన తర్వాత, రెండు ముచ్చికలున్న ఎండు మిరపకాయలను వేసి, గిన్నెకు మూత పెట్టి, రాత్రంతా వెచ్చని ప్రదేశంలో ఉంచితే, తెల్లవారేసరికి మీకు గడ్డలా బిగుసుకుని పెరుగు తయారవుతుంది.

Also Read: Dogs chasing vehicles: మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా? దాని వెనుక రహస్యం ఇదే?

పాత రోజుల్లో, వేసవి సెలవుల తర్వాత అనంతపూర్, చిత్తూరు, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు, పక్కింటి వాళ్ళ దగ్గర తోడుకి పెరుగు దొరికేది కాదు. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు ఈ ఎండు మిరపకాయల చిట్కాతోనే మొదటి పెరుగును తయారు చేసే వాళ్ళు.

Also Read: Bhupalapally district: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్త, కూతుర్ని లేపేసిన మహిళ!

ఇప్పుడు ఊళ్ళో పెరుగు తోడు ఇచ్చే ఇరుగుపొరుగు లేరు. పైగా వానా కాలంలో పెరుగు గడ్డలా బిగుసుకోవడం కూడా కాస్త కష్టమే. అందుకే తోడు విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ, పొరపాట్లు జరగొచ్చు కదా? అందుకే ఈ సింపుల్ చిట్కాను పాటించి పచ్చిమిర్చి, చింతపండు, బాదం పప్పు లాంటివి కూడా పెరుగు తోడుగా వాడొచ్చు, కానీ మన పెద్ద వాళ్ళు చెప్పిన చేసిన ఈ ఎండు మిరపకాయల పద్ధతి అత్యంత సులువైనది. చిట్కాలు అంటే అవసరానికి అద్భుతంగా పని చేస్తాయి.

Also Read: Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌!.. పండగ చేసుకుంటున్న నిర్మాత

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?