Trending video ( Image Source: Twitter)
Viral

Trending video: వామ్మో.. తల మీద నిప్పు వెలిగించి టీ చేస్తున్న ఓ యువకుడు.. చూస్తే షాకవ్వాల్సిందే!

Trending video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వడానికి అందరూ రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరైతే పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఒకరని కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వచ్చిన వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఎవరికి వారు తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపిస్తున్నారు.

Also Read: Tollywood Heroine: ఆ హాట్ బ్యూటీ కోసం క్యూ కడుతున్న పెళ్ళైన హీరోలు.. ఆమే కావాలంటూ డిమాండ్?

ఓ యువతి, యువకుడు ఓవర్ నైట్ లో ఫేమస్ అవ్వాలని చేయకూడని సాహసం చేశారు. మరి వారు కోరుకున్న విధంగా ఫేమస్ అయ్యారో? లేదో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Terrorist Organizations: ఉగ్ర కుట్రల వెనక ఆ రెండు సంస్థలు.. సంచలన విషయాలు వెలుగులోకి!

అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో యువతి తల మీద నిప్పు వెలిగించి ఓ యువకుడు టీ చేస్తున్నాడు. మామూలుగా నిప్పు దూరంగా ఉన్నా ఆ వేడి కొడుతుంది. అలాంటిది ఆ అమ్మాయి మాత్రం భయ పడకుండా అలాగే కూర్చొంది. తల మీద మంట కూడా వస్తుండటంతో చుట్టూ పక్కల జనాలు కూడా వింతగా చూస్తుండి పోయారు.

Also Read: TPCC Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతోంది.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మీకు మంచి టాలెంట్ ఉందని మాకు అర్ధమవుతుంది. మధ్యలో అమ్మాయితో సాహసాలు  ఎందుకు బ్రో  అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు వామ్మో ఇలాంటి వీడియోలు చేయకండి, ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని చూసి అందరూ ఇలాగే తయారవుతారు. కాస్తా జనాలను కూడా దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!