Tollywood Heroine: ఆ హాట్ బ్యూటీ ఎవరంటే?
Tollywood Heroine ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Tollywood Heroine: ఆ హాట్ బ్యూటీ కోసం క్యూ కడుతున్న పెళ్ళైన హీరోలు.. ఆమే కావాలంటూ డిమాండ్?

Tollywood Heroine: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హిట్ పడితే చాలు ఆమె కోసం హీరోలు ఎగబడుతుంటారు. అవును మీరు విన్నది నిజమే. ఆ హాట్ బ్యూటీ కోసం ఇద్దరు స్టార్ హీరోలు గొడవ పడుతున్నారని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకెళ్తున్న ఈ హీరోయిన్ కోసం పెళ్ళైన హీరోలు ఈమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదండి భాగ్యశ్రీ బోర్సే.

నేషనల్ క్రష్ రష్మిక లా ఉండే ఈ హాట్ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రవితేజ మిస్టర్ బచ్చన్ లో నటించింది. ఇంకా విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం, ఈ హీరోయిన్ చేతిలో ఇవి మాత్రమే కాకుండా ఇంకా స్టార్ హీరోల మూవీస్ కూడా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మతో దుల్కర్ సల్మాన్,దగ్గుబాటి రానా ఇద్దరు కాంతా అనే మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే, ఈ చిత్రంలో హీరో దగ్గుబాటి రానా, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ భాగ్యశ్రీ గురించి ఫైట్ చేస్తున్నరని తెలుస్తుంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..