Baba Vanga: బాబా వాంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు వినపడగానే జనాలు ఉలిక్కిపడతారు. ఎందుకంటే, ఆమె చెప్పిన జ్యోష్యాలు చాలా వరకు నిజమయ్యాయి. అయితే, ఆమె 1996లో చనిపోయింది. బాబా వంగ చిన్న తనంలోనే చూపు కోల్పోయింది. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆమె బతికున్నపుడు చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు జరుగుతుండటంతో ప్రజలు కూడా షాక్ అవుతున్నారు. అయితే, ఇప్పుడు ఓ వార్త వణుకు పుట్టిస్తోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్
గత కొద్దీ రోజుల నుంచి అందరి చూపు 2025 ఆగస్టు పైనే ఉంది. ఎందుకంటే ఈ నెలలో కొన్ని జరుగుతాయని బాబా వంగా బిగ్ బాంబ్ పేల్చాడు. ముఖ్యంగా, ‘డబుల్ ఫైర్’ జరుగుతుందని ఆమె చెప్పింది. లుథియానియన్ పేపర్ ఏం చెబుతుందంటే.. ఆమె ఏదైతే చెప్పిందో.. ‘డబుల్ ఫైర్’ అని దాని వెనుకున్న అంతరార్థం ఏంటో తెలీడం లేదు. అయితే, ఇక్కడ దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
Also Read: Youth Issues: యువతను వేధిస్తున్న కొత్త సమస్య.. 30 ఏళ్ల లోపు వారు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి
” డబుల్ ఫైర్ ” అంటే రెండు విధాలుగా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశంలోంచి.. ఇక భూమ్మీద అంటే.. అడవులు మొత్తం తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్ధలు అవుతుంది. ఇంకా కొందరు ఏం చెబుతున్నారంటే.. ఆకాశంలోంచి ఓ ఉల్క భూమిపై పడుతుందని అంటున్నారు. బాబా వంగ జ్యోష్యంపై ఎవరికీ ఒక క్లారిటీ లేదు. ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో తెలియక, ఎవరికి వారు భయపడుతున్నారు.
ఇంకా ఆమె చెప్పిన జ్యోస్యంలో ‘ 2025లో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది. రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయి’ అని చెప్పింది. ఆమె చెప్పిన దానికి అర్థం తెలియక సతమవుతున్నారు. నాటో లేదా యురోపియన్ యూనియన్ గ్రూపులు రెండుగా విడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు,ఈ 2025 లో బాబా వంగ ఈ భూమ్మీదకు ఎలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. మరి, వీటిలో ఏవేమి జరుగుతాయో చూడాలి.