The Paradise: చురల్ స్టార్ నానీ హీరోగా శ్రీ కాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి డైలగ్ కింగ్ మోహన్ బాబు పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలవ్వగా.. తాజాగా మరో క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మూవీటీం. అది ఎవరిదంటే.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కు సంబంధించిన పోస్టర్. ది ప్యారడైజ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ ‘బిర్యానీ’ గా పరిచయం చేశారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అందులో సంపూ క్యారెక్టర్ కూడా.. మాస్ ఎలివేషన్ తో.. గొడ్డలి పట్టుకుని బీడీ కాలుస్తూ కనిపించారు. దీంతో సంపూ రౌడీ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర రివీల్ చేయడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. దీనిని చూసిన ఫ్యాన్స్ పంపూ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Shambala Movie: ‘శంబాల’ థియేటర్‌లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..
హైదరాబాదులో ఉన్న ప్రతి స్టోరీ బిర్యానీ లేకుండా కంప్లీట్ అవ్వదు.. అందుకే ఈ సినిమాలో కూడా సంపూర్ణేష్ పాత్ర పేరు కూాడా బిర్యానీగా పెట్టారు. ఇందులో సంపూ జడల్ బెస్ట్ ఫ్రెండ్ గా చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై అంచానాలను మరింత పెంచేసింది. ఇప్పటికే విడులైన ప్రచార చిత్రలు సినిమా ఎలా ఉండబోతుందో తెలిపాయి. అందులో ప్రతి సీల్ చాలా అథంటిక్ ఫార్మెట్లో ఉండనుంది. అనిరుద్ అందించే సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడదుల కానుంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Akhanda 2: ‘అఖండ 2’ థియేటర్లలో సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్.. బాబోయ్ కాషన్ కియా..
A story cannot be set in Hyderabad without Biryani 😉
Introducing an all new @sampoornesh as 'Biryani' from #TheParadise 🔥❤️🔥
Jadal's Best Friend 🫂 pic.twitter.com/iMLTQY1jgU
— THE PARADISE (@TheParadiseOffl) December 19, 2025

