Sony-LIV-2025-Originals(Image :X)
ఎంటర్‌టైన్మెంట్

Sony LIV 2025 Originals: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. అన్నీ ఒకే చోట.. చూడాలంటే?

Sony LIV 2025 Originals: 2025లో సోనీ లివ్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ అన్‌స్క్రిప్ట్డ్ షోలు, అతిపెద్ద క్రీడా కార్యక్రమాలతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తేజపరిచే రాజకీయ నాటకాలు, అడ్రినల్ రష్ కలిగించే థ్రిల్లర్లు, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ గాథలు ఇలా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని కట్టి పడిసేందుకు రకరకాల ప్రాజెక్టులతో సోనీ లివ్ రెడీగా ఉంది. ఇక క్రీడల విషయానికి వస్తే సోనీ లివ్ ప్రపంచంలోని గొప్ప టోర్నమెంట్‌లను నేరుగా మీ తెరపైకి తీసుకురానుంది. వాటన్నింటినీ ఒకే చోట మీకోసం.

Read also-Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం

రాబోతోన్న సిరీస్‌లు ఇవే..

• ‘రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ అనే ఓ సిరీస్ రాబోతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

• ‘డైనస్టీ – మోహ్ నిష్ఠ సత్తా’ అనే సిరీస్‌ను సాహిల్ సంఘ్ తెరకెక్కించాడు.

• ‘స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్’ సాగాని హన్సల్ మెహతా తెరకెక్కించారు.

• ‘సమ్మర్ ఆఫ్ 76’ సిరీస్‌ను సుధీర్ మిశ్రా తెరకెక్కించారు.

• ‘మహారాణి 4’ కూడా రెడీగా ఉంది. ఈ సిరీస్‌ను పునీత్ ప్రకాష్ తెరకెక్కించారు.

• సివిల్ లైన్స్ అనే సిరీస్‌ను నిపున్ ధర్మాధికారి తెరకెక్కించారు.

• ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ 2 అనే సిరీస్‌ను డొమినిక్ లాపియర్ & లారీ కాలిన్స్ పుస్తకం ఆధారంగా స్టూడియో నెక్స్ట్ నిర్మించింది.

• గుల్లక్ 5 సిరీస్‌ను ది వైరల్ ఫీవర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది.

• ఉందేఖి 4 అనే సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఆశిష్ ఆర్ శుక్లా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.నేరం, అధికార పోరాటాలతో నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ మళ్లీ తిరిగి వస్తుంది.

తెలుగు ఒరిజినల్స్

• బ్లాక్ & వైట్ సిరీస్‌ను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా.. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. జగపతి బాబు, ఆమని, వర్షా బొల్లమ్మ నటించిన హై-స్టాక్స్ డ్రామా త్వరలోనే రానుంది.

• బృందా 2 సిరీస్‌ను సూర్య వంగల డైరెక్టర్, షోరన్నర్‌గా వ్యవహరించారు. రవీంద్ర విజయ్‌, త్రిష కృష్ణన్ కలిసి చేసిన ఈ డ్రామా త్వరలోనే రానుంది.

Read also-Modi Manipur Visit: మణిపూర్‌‌కు మోదీ.. కుకీ-మైతేయ్ తెగల మధ్య హింస తర్వాత తొలిసారి.. ఎందుకంటే?

బెంగాలీ ఒరిజినల్స్

జాజ్ సిటీ సిరీస్‌కు షో రన్నర్, దర్శకుడిగా సౌమిక్ సేన్ వ్యవహరించగా.. చెర్రీపిక్స్ బ్యానర్ నిర్మించింది.

మరాఠీ ఒరిజినల్స్

• మాన్వత్ మర్డర్స్ 2 సిరీస్‌ను AGPPL నిర్మించింది. ఈ సిరీస్‌కు దర్శకుడిగా ఆశిష్ బెండే పని చేశారు.

తమిళ ఒరిజినల్స్

• ది మద్రాస్ మిస్టరీ – ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్ సిరీస్‌కు షోరన్నర్

• సేతురాజన్ IPS సిరీస్‌ను రఫిక్ ఇస్మాయిల్ డైరెక్ట్ చేయగా.. టర్మరిక్ మీడియా నిర్మించింది.

• కుట్రమ్ పురింధవన్ – ది గిల్టీ వన్ సిరీస్‌కు డైరెక్టర్‌గా సెల్వమణి, ఆక్వాబుల్స్/హ్యాపీ యునికార్న్ నిర్మాతలు వ్యవహరించారు.

• తీవినై పొట్రు సిరీస్‌కు సతీష్ రాజా ధర్మర్ దర్శకత్వం వహించగా.. యాజి ఫిలింస్ నిర్మించింది.

• ఫ్రీ లవ్ సిరీస్‌కు అబ్బాస్ అహ్మద్ దర్శకత్వం వహించగా.. ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.

మలయాళ ఒరిజినల్స్

• ⁠బ్లైండ్‌ఫోల్డ్, అండర్ ట్రయల్ డ్రామాని అంజరుల్లా డైరెక్ట్ చేశారు. ఆఫ్‌సైడ్ స్టూడియోస్ ఈ సిరీస్‌ను నిర్మించింది.

• ఐస్ సిరీస్‌ను మను అశోకన్ తెరకెక్కించారు. డ్రీమ్‌క్యాచర్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో నిఖిలా విమల్, దేవ్ మోహన్, కని కస్రుతి, సానియా అయ్యప్పన్ నటించారు.

• అన్‌ఫెయిర్ సిరీస్‌ను పి.ఆర్. అరుణ్ తెరకెక్కించగారు.

Just In

01

Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!

HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?

Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు