Annapurna ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Annapurna : కమిట్మెంట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి..

Annapurna : తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి అన్నపూర్ణ (Annapurna )గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 50 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తుంది. ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ను స్టార్ట్ చేసి, కథానాయికగా కూడా కొన్ని చిత్రాల్లో నటించి అందర్ని మెప్పించింది. ఆ తర్వాత అమ్మ, అత్త, బామ్మ పాత్రలతో ఆడియెన్స్ ను నవ్విస్తుంది. దాదాపు స్టార్ హీరోలందరితో అన్నపూర్ణమ్మ నటించింది. ఇప్పటికీ కొన్ని వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది.

Also Read: Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు.. కేసీఆర్, హరీష్ రావును విచారించే అవకాశం?

ఈ వయసులో కూడా గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూ.. ఫుల్ బిజీగా మారింది. అయితే, తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ యాంకర్ వర్ష షో కి వెళ్ళారు. అయితే, ఈ షో లో ఆమె కమిట్మెంట్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!

ఇప్పుడు వేసుకునే డ్రస్సు లు కానీ, మాట కానీ చాలా తేడా ఉంది. అది సినిమాలో అవ్వొచ్చు.. సిరీస్ లో అవ్వొచ్చు. బోల్డ్ కంటెంట్ చాలా ఉంది. దాని గురించి మీరేం చెబుతారని వర్ష అడగగా.. నా ఒపీనియన్ ఏం లేదు .. ఇప్పుడు అందంగా ఉండాలని జిమ్ లకు పరిగెత్తుతున్నారు. చీర కట్టుకునే ఓపిక లేని వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుని వెళతారు. అలా రెడీ అయి వెళ్తే కమిట్మెంట్ అడగరా? అంటూ అన్నపూర్ణ బోల్డ్ గా కామెంట్స్ చేసింది.

Also Read: Mahesh Babu Family Covid-19: షాకింగ్ న్యూస్.. మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. పోస్ట్ వైరల్

దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ .. అప్పట్లో .. ఇప్పట్లో అడిగే వాళ్ళు ఆడగుతూనే ఉంటారు. అన్ని బయటకు చెప్తారా ఏంటి? నటి నటులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి ఆ స్టేజ్ వరకు వెళతారు. కాకపోతే కొందరు ఓపెన్ గా చెప్పేస్తారు. కానీ, కొందరు మాత్రం బయటకు చెప్పరు. అంత మాత్రాన వాళ్ళు తప్పులు చేశారని కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు చాలా మంచి ప్రశ్న అడిగారంటూ యాంకర్ వర్షా ని పొగిడేస్తున్నారు.

Just In

01

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

CM Revanth Reddy: 21న సిటీలో సీఎం టూర్.. పలు అభివృద్ది పనులు ప్రారంభం!

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ