Crime News: సాదారణంగా స్కూల్ అంటేనే పిల్లలు అందులోను పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఓ స్కూల్లో 6వ తరగతి విద్యార్థిని బాగా అల్లరి చేస్తుందని తలపై కొట్టాడు ఓ టీచర్. ఇక అంతే ఆ విద్యార్ధిని దురదృష్టవ శాత్తు విద్యార్ధి తలపై బలంగా తగిలింది. దీంతో ఆ విద్యార్ధి తలపై పుర్రే ఎముక చిట్లింది. టీచర్ చేసిన ఈ చర్య వల్ల తీవ్ర విషాదానికి దారి తీసింది.
వివరాల్లోకి వెలితే..
చిత్తూరు జిల్లా(Chittoor District) పుంగనూరు(Punganuru)లో ఓ ప్రైవేటు స్కూల్లో 11 సంవత్సరాల సాత్విక నాగశ్రీ(Sattvik Nagashri) అనే విద్యార్ధి చదువుతుంది. ఈ నెల 10న తరగతి గదిలో విద్యార్థిని బాగా అల్లరి చేస్తుందని ఆ విద్యార్ధి పై కోపంతో హిందీ టీచర్ తన స్కూల్ బ్యాగ్ తీసుకొని బలంగా కోట్టాడు. దీంతో చిన్నారి తలపై గాయాలయ్యాయి. అనంతరం చిన్నారికి కొన్ని రోజుల నుండి అస్వస్ధతకు గురై స్కూలుకు రావడం మానేసింది. అయితే అదే స్కూలులో చిన్నారి తల్లీ కుడా పనిచేస్తుంది. రెండురోజులుగా తలనోప్పి, అస్వస్ధత అని అంటున్న చిన్నారిని తమ కుటుంభ సభ్యులు మోదట పుంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత బాలికకు తీవ్రంగా నో ప్పివస్తువడంతో మెరుగైన వైద్యంకోసం ఆ చిన్నారిని బెంగులూరుకు తరలించారు.
Also Read: Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్
అవాక్కైన తల్లి తండ్రులు
బెంగళూరులోరి ఓ ప్రైవేటు ఆసుపత్రికి చాన్నారిని తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం తలను స్కానింగ్ చేయగా తలపై ఉన్న పుర్రెఎముక చిట్టినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అవాక్కైన తల్లి తండ్రులు చిన్నారిని అడిగి జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్నారు. ప్రస్ధుతం బాలికక మెరుగైన వైద్యం అక్కడే అందిస్తున్నారు. అనంతరం బాలిక తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహనికి గురై విద్యార్ధి తల్లితండ్రులు మరియు వారి బంధువులు కలిసి స్కూల్ యాజమాన్యంపై సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని జరిగిన సంఘటనసై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులుల తెలిపారు.
అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. పుర్రె ఎముక చిట్లిన వైనం
తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలికకు తలకు తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఘటన
స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోన్న హరి,… pic.twitter.com/Hdzgz1gTJn
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025
Also Read: Pixium: గుజరాత్, తమిళనాడును కాదని తెలంగాణకు వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్