Actress Entry | విశ్వంభరలోకి అందాల నటి ఎంట్రీ..? 
The Entry Of A Beautiful Actress Into The Universe, Who Is It
Cinema

Actress Entry: విశ్వంభరలోకి అందాల నటి ఎంట్రీ..? 

The Entry Of A Beautiful Actress Into The Universe, Who Is It?:మెగాస్టార్‌ చిరంజీవి యాక్ట్ చేసిన మూవీ విశ్వంభర. ఈ మూవీ సెట్స్‌లోకి తాజాగా మరో హీరోయిన్‌ వచ్చి చేరిపోయింది. ఈ మేరకు మూవీ యూనిట్‌ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని బింబిసార ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కన్నడ బ్యూటీకి విశ్వంభరలో యాక్ట్ చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది. ఇటీవల విశ్వంభరకు సంబంధించి ఇంట్రవెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్‌ తర్వాత ఈ మూవీ చిత్రీకరణ నుంచి చిరంజీవి చిన్న బ్రేక్‌ తీసుకున్నారు.

Also Read: ట్రోల్స్‌ చేసే నెటిజన్స్‌పై నటి ఫైర్‌

తాజాగా మళ్లీ షూటింగ్‌ ప్రోగ్రామ్స్ స్టార్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆషికా రంగనాథ్‌ విశ్వంభరలో భాగం అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. ఆషికా ఇప్పటికే అమిగోస్‌, నా సామిరంగ మూవీస్‌తో ఆడియెన్స్‌ని మెప్పించింది. గతంలోనూ పదికి పైగా కన్నడ చిత్రాల్లో ఆమె యాక్ట్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో ఈ బ్యూటీకి ఛాన్స్‌ దక్కడంతో ఆమె ఫుల్‌ హ్యాపీగా ఉందట. ఈ మూవీకి ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్‌ కానుంది.

 

View this post on Instagram

 

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​