Friday, June 28, 2024

Exclusive

Actress Deepika: ట్రోల్స్‌ చేసే నెటిజన్స్‌పై నటి ఫైర్‌

Actress Deepika Fires On Trolling Netizens: బాలీవుడ్‌ నటి సొట్టబుగ్గల క్వీన్‌ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రెగ్నెంట్‌ అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్తతో కలిసి ఓటేయడానికి పోలింగ్‌ బూత్‌కు వెళ్లింది. ఆ సమయంలో బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో తను సరోగసి ఆప్షన్‌ను ఎంచుకుందన్న వార్తలకు చెక్‌ పడినట్లయింది.

అయినప్పటికీ కొందరు నెటిజన్స్‌ ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు. తనది నిజమైన బేబీ బంప్‌ కాదని, అదంతా యాక్టింగ్‌ అని తనని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆలియా భట్‌ సహా పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌ను అలర్ట్‌ చేసింది. త్వరలో నేను లైవ్‌లోకి రాబోతున్నాను.

Also Read:కల్కి కోసం బుజ్జి, దీని ఖరీదు ఎంతంటే….!

అప్పటివరకు వెయిట్‌ చేయండి. ఓకే, బై అని రాసుకొచ్చింది. తన ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడబోతుందని అభిమానులు భావిస్తున్నారు. తనను ట్రోల్‌ చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరి దీపికా ఏ లైవ్‌లోకి వచ్చి ఏ విషయం గురించి మాట్లాడనుందోనని నెటిజన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. కాగా హీరో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణెలకు 2018 నవంబర్‌ 14న వివాహం అయింది. వివాహమైన ఆరేళ్లకు ఈ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నారు.

Publisher : Swetcha Daily

Latest

NEET : నీట్ పరీక్ష.. నూరు అనుమానాలు

Many Doubts on NEET Exam : నీట్ పరీక్ష పేపర్...

National news:నీట్ రగడ

INDIA bloc plans adjournment motions in both Houses of...

National: దార్శనీకుడు పీవీ నరసింహరావు

PV Narasimha rao birth annaversy tributes by leaders: పివి ఘాట్...

Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి Parigi MLA dr.Rammohan Reddy criticised...

Sports news:ఇంజమామ్..అంతే ఇక మారడు!!

Inzamam ul Haq Attacks BCCI.. Says Different Rules Exist...

Don't miss

NEET : నీట్ పరీక్ష.. నూరు అనుమానాలు

Many Doubts on NEET Exam : నీట్ పరీక్ష పేపర్...

National news:నీట్ రగడ

INDIA bloc plans adjournment motions in both Houses of...

National: దార్శనీకుడు పీవీ నరసింహరావు

PV Narasimha rao birth annaversy tributes by leaders: పివి ఘాట్...

Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి Parigi MLA dr.Rammohan Reddy criticised...

Sports news:ఇంజమామ్..అంతే ఇక మారడు!!

Inzamam ul Haq Attacks BCCI.. Says Different Rules Exist...

Tamanna Bhatia:తమన్నాపై రచ్చ

Bengaluru school introduces lesson on actress Tamannaah Bhatia draws parents ire: ఒకప్పుడు పురాణ పురుషులు, చారిత్రక యోధులను పాఠ్యాంశాలలో చేర్చడం ఆనవాయితీ. ఇప్పుడు ఏకంగా సినిమా నటులను సైతం పాఠ్యాంశంలో...

Tollywood news:‘కల్కి’కి కలెక్షన్ల కనకవర్షం

Prabhas movie Kalki First day collected 180 crores: విడుదలకు ముందే భారీ అంచనాలతో బరిలో దిగిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది....

Hero Sirish: అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్

Hero Allu Shirish Latest Movie buddy Trailer Release: అల్లు శిరీష్ హీరోగా యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, ఈ...