The Boys Fell In Love with Bebamma's Beauty
Cinema

Actress Kruti Shetty: బేబమ్మ అందాలకు కుర్రకారు ఫిదా..!

The Boys Fell In Love with Bebamma’s Beauty:మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఇక తన యాక్టింగ్‌ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా తన యాక్టింగ్, అందంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఉప్పెన మూవీ తర్వాత కృతిశెట్టికి వరుసగా మూవీ ఛాన్సులు వచ్చాయి. కానీ వరుసగా మూడు,నాలుగు ఫ్లాప్స్ అవడంతో ముద్దుగుమ్మ క్రేజ్ కాస్త పడిపోయింది. దీంతో ఈ భామకి ఆఫర్లు తగ్గిపోయాయి. అడపా దడపా ఛాన్సులు వస్తుండటంతో కృతి సినీ కెరీర్ డైలమాలో పడిపోయినట్లు అయ్యింది. అయితే బేబమ్మ గతేడాది నాగచైతన్య కస్టడీ మూవీతో ఆడియెన్స్‌ని అలరించింది. ప్రస్తుతం కృతి శర్వానంద్ మనమే సినిమాలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలురకాల హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.

Also Read: ఆ విషయంలో డార్లింగ్‌కి కితాబ్‌ ఇచ్చిన నటి

ఈ క్రమంలో తాజాగా బేబమ్మ రెడ్ కలర్ లెహంగాలో మత్తెక్కించే చూపులతో యూత్ మతిపోగొట్టేసింది. నడుము అందాలు చూపిస్తూ అందరిచేత అదరహో బేబమ్మ అనిపించికుంటుంది. దీంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అంతేకాదు ఏం అందంరా బాబు, ఈ భామ అన్నం తింటుందా..? లేక అందాన్ని తింటుందా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!