Actress Rashmika Mandanna Latest Photos Viral In Social Media
Cinema

Actress Rashmika: పొట్టి డ్రెస్‌లో మతిపోగొడుతున్న నటి రష్మిక 

Actress Rashmika Mandanna Latest Photos Viral In Social Media: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చలో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప మూవీతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది.

అదే క్రేజ్ తో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. బాలీవుడ్‌ హీరో రణబీర్ కపూర్‌తో యానిమల్ మూవీలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను కొల్లగొట్టేసింది. అదే క్రేజ్‌తో సల్లూ భాయ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ వచ్చింది.

Also Read: నేను డిఫ్రెషన్‌లో ఉన్నప్పుడు తన సపోర్ట్ నిజంగా..!

తాజాగా బీచ్‌లో తన అందాల ఆరబోతతో హీట్‌ని పెంచింది. సముద్రపు ఒడ్డున బీచ్ అందాలను ఆవిష్కరించింది. బికినీలో మెరిసింది. సముద్రపు సొరచేపలా మెరుస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది నేషనల్‌ క్రష్‌. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?