Gold Rates( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: ‘బంగారం’ ఇదేంటి.. 25 ఏళ్లలో ఇంత ధర పలకడమేంటి?

Gold Rates: 2000 ఏడాదిలో బంగారం ధర ఎంత ఉంది? ఈ రోజు ధర ఎంత ఉందో గమనించండి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకేలా ఉంటుందో ? రోజులు మారాయి, టెక్నాలజీ కూడా మారింది. బంగారం ధరలైతే కొండెక్కి కూర్చొన్నాయి. గోల్డ్ రేట్ నాలుగు వేలల్లో ఉన్నది తొంభై ఏడు వేలు పెరగడానికి అక్షరాల 25 ఏళ్ళు పట్టింది. ఇన్నేళ్లలో పది వేలు, ఇరవై వేలు పెరగడం చూశాము కానీ, పది వేలు తగ్గింది మాత్రం ఎక్కడా లేదు. 2020 లో తులం బంగారం 48 వేలు ఉంటే.. ఈ ఏడాది ఒక్కసారిగా 90 వేలు దాటింది. ఇక, 2025 ఏడాది చివర్లో రూ.లక్ష దాటుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి మొదలెట్టిందిరా మళ్లీ.. పాటతో రెచ్చిపోయిందిగా.. వీడియో వైరల్

2000 ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 గా ఉంది.

2001 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 4,300 గా ఉంది.

2002 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5000 గా ఉంది.

2003 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5,600 గా ఉంది.

2004 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5,850 గా ఉంది.

2005 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 7,000 గా ఉంది.

2006 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 8,400 గా ఉంది.

2007 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 10,800 గా ఉంది

2008 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 12,500 గా ఉంది.

Also Read:  MLC Local body elections: హైదరాబాద్ లో ఎలక్షన్స్.. రెండే పోలింగ్ బూత్ లు.. అంతా టెన్షన్ టెన్షన్!

2009 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 14,500 గా ఉంది.

2010 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 18,500 గా ఉంది.

2011 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 26,400 గా ఉంది.

2012 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 గా ఉంది.

2013 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,600 గా ఉంది.

2014 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 28,734 గా ఉంది.

2015 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 26,845 గా ఉంది.

2016 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,560 గా ఉంది.

Also Read: Naini Coal Mine: నైనీ బొగ్గు గని ప్రారంభం.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సింగరేణి సిద్ధం!

2017 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,920 గా ఉంది.

2018 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 31,730 గా ఉంది.

2019 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 36,080 గా ఉంది.

2020 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,480 గా ఉంది.

2021 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 50,000 గా ఉంది.

2022 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 53,000 గా ఉంది.

2023 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000 గా ఉంది.

2024 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 80,000 గా ఉంది.

2025 వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 97,580 గా ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు