Gold Price Today: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. అయితే, గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని ఆలోచిస్తారు. ఈ రోజు ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 17, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.
ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 17, 2025)
నవంబర్ 16 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,550
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,970
వెండి (1 కిలో): రూ.1,73,000
Also Read: Varanasi Video Response: ‘వారణాసి’ వీడియోపై ప్రేక్షకుల అభిమానానికి మహేష్, రాజమౌళి ఏం అన్నారంటే?
విశాఖపట్నం
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,550
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,970
వెండి (1 కిలో): రూ.1,73,000
విజయవాడ
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,550
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,970
వెండి (1 కిలో): రూ.1,73,000
Also Read: Cyber Fraud Alert: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు
వరంగల్
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,550
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,970
వెండి (1 కిలో): రూ.1,73,000
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,75,000 గా ఉండగా, రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,73,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
విశాఖపట్టణం: రూ.1,73,000
వరంగల్: రూ.1,73,000
హైదరాబాద్: రూ.1,73,000
విజయవాడ: రూ.1,73,000
