Jio Hotstar ( Image Source: Twitter)
బిజినెస్

Jio Hotstar: 1 బిలియన్ డౌన్‌లోడ్స్ క్లబ్‌లో జియోహాట్‌స్టార్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫెక్ట్?

Jio Hotstar: భారతదేశంలో అతి పెద్ద మీడియా సంస్థలలో ఒకటైన జియోస్టార్‌కు చెందిన OTT ప్లాట్‌ఫారమ్ జియోస్టార్ JioHotstar, గూగుల్ ప్లే స్టోర్‌లో 1 బిలియన్ డౌన్‌లోడ్స్ దాటి సంచలన రికార్డు సృష్టించింది. ఈ మైలురాయిని చేరిన భారతీయ ప్లాట్‌ఫారమ్‌గా ఇది Netflix తర్వాత స్థానంలో నిలిచింది.

JioHotstar vs Netflix: సబ్స్క్రైబర్ రేసులో సమాన పోటీ

ఫిబ్రవరిలో జియో సినిమా (Jio Cinema), డిస్నీ+ హాట్ స్టార్ యాప్ Disney+ Hotstarలను కలిపి ప్రారంభించిన జియో హాట్ స్టార్ ( JioHotstar )ప్రస్తుతం దాదాపు 300 మిలియన్ సబ్స్క్రైబర్లు కలిగి ఉందని సమాచారం. మరోవైపు, 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న Netflix సెప్టెంబర్ నాటికి 309.8 మిలియన్ సబ్స్క్రైబర్లను నమోదు చేసింది.

Also Read: Farah Khan Ali: ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, జరీన్ ఖాన్ అంత్యక్రియల మీడియా కవరేజ్‌పై ఫరా ఖాన్ అలీ తీవ్ర ఆగ్రహం

500 మిలియన్ monthly active users – భారత OTT మార్కెట్లో జియోహాట్‌స్టార్ ఆధిక్యం

దేశంలో 500 మిలియన్లకు పైగా మంత్లీ యాక్టివ్ యూజర్స్ కలిగి ఉన్న monthly active users కలిగి ఉన్న JioHotstar, భారత OTT మార్కెట్లో ముందంజలోఉంది. నెట్ ఫ్లిక్స్ Netflix తర్వాత గూగుల్ ప్లేలో 1 బిలియన్ డౌన్‌లోడ్స్ దాటిన ప్లాట్‌ఫారమ్  Amazon MX Player కూడా ఒకటి. మరో OTT ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియో (Prime Video) ప్రస్తుతం 500 మిలియన్ డౌన్‌లోడ్స్ కంటే ఎక్కువను నమోదు చేసింది.

Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాని రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడన్న విషయం మనకీ తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలోనే ఓ భారీ ఈవెంట్ ను రాజమౌళి ప్లాన్ చేశాడు. నవంబర్ 15 సాయంత్రం 7 గంటల నుంచి భారత్‌లోని అభిమానుల కోసం గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌ను జియోహాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Also Read: Ram Gopal Varma: ‘శివ’ సైకిల్ చేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌కు 35 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వర్మ! ఆ పాప ఇప్పుడెలా ఉందంటే?

Just In

01

Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..

Kamini Kaushal: 98 ఏళ్ల కమినీ కౌశల్ మృతి

Padmanabha Reddy: ఓవర్సీస్ విద్యా నిధిని పునఃపరిశీలించాలి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ!

KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే

Tata Sierra 2025: మళ్లీ రాబోతున్న టాటా సియెర్రా 2025.. ఫీచర్లు ఇవే!