Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఒడిదొడుకులతో కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడు జనం జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీస్తే, ధరలు పెరిగినప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేట్స్  మళ్లీ జోరందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ బంగారం ధరలు అసాధారణంగా ఆకాశమే అంటుతున్నాయి. సెప్టెంబర్ 08, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ ఒడిదొడుకులు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కొద్దీ రోజుల్లో ధరలు తగ్గే అవకాశం అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 08, 2025):

సెప్టెంబర్ 07 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.99,350
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,08,380
వెండి (1 కిలో): రూ.1,37,000

Also Read: Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.99,350
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,08,380
వెండి (1 కిలో): రూ.1,37,000

Also Read: Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.99,350
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,08,380
వెండి (1 కిలో): రూ.1,37,000

Also Read: Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.99,350
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,08,380
వెండి (1 కిలో): రూ.1,37,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,30,000 గా ఉండగా, రూ.7,000 పెరిగి ప్రస్తుతం రూ.1,37,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,37,000
వరంగల్: రూ. రూ.1,37,000
హైదరాబాద్: రూ.1,37,000
విజయవాడ: రూ.1,37,000

Just In

01

Kavithakka Update: కవితక్క అప్ డేట్ పేరుతో ఎక్స్లో కథనాలు.. టార్గెట్ గులాబీ నేతలు?

Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది

OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?

Zelensky: భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి స్పందన

Mahabubabad District: యువకుడి పై ఆత్మహత్యా యత్నం.. పట్టించుకోని అధికారులు