Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
అయితే, గత నాలుగు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు స్థిరంగా ఉండటంతో కొనుగోలు దారులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.350 కు తగ్గి రూ. 87,200 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 కు తగ్గి రూ. 95,180 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,09,800 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
Also Read: Hansika Motwani : స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కుర్రకారు మతి పోగొడుతోన్న బన్నీ హీరోయిన్.. ఫోటోలు వైరల్
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 87,200
విజయవాడ ( Vijayawada) – రూ. 87,200
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 87,200
వరంగల్ ( warangal ) – రూ. 87,200
Also Read: Viral Video: ట్యాలెంట్ కు వయస్సుతో పనేంటి.. గేదె మీద డ్యాన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే.!
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 95,180
విజయవాడ – రూ. 95,180
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 95,180
వరంగల్ – రూ. 95,180
Also Read: AP Amravati capital: అన్ని రాజధానులను తలదన్నేలా అమరావతి.. జెట్ స్పీడ్ లో ఏపీ సర్కార్!
వెండి ధరలు
గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.4000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,09,800 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ – రూ. 1,09,800
విజయవాడ – రూ. 1,09,800
విశాఖపట్టణం – రూ. 1,09,800
వరంగల్ – రూ. 1,09,800
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు