Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 98,240 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

Also Read:  National Award to Telangana: అవార్డు విజేత మాల్ గ్రామ పంచాయతీ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశంసలు!

అయితే, గత రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు తగ్గడంతో కొనుగోలు దారులు సంతోషంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 100 కు తగ్గి రూ. 90,050 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.110 కు తగ్గి రూ.98,240 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 90,050

విజయవాడ ( Vijayawada) – రూ. 90,050

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 90,050

వరంగల్ ( warangal ) – రూ. 90,050

Also Read:  Indiramma Housing scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం.. నమోదు మీ ఫోన్ లోనే ఈ రూల్స్ తెలుసుకోండి!

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ.98,240

విజయవాడ – రూ.98,240

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,240

వరంగల్ ( warangal ) – రూ.98,240

Also Read:  Warangal Murder Case: వరంగల్ లో దారుణం.. క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా యువకుడి హత్య.. చిన్నమ్మే విలన్..

వెండి ధరలు

గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.4,900 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ. 1,10,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ. 1,10,900

విజయవాడ – రూ. 1,10,900

విశాఖపట్టణం – రూ. 1,10,900

వరంగల్ – రూ. 1,10,900

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?