Gold Rates: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
December 31 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: ఏడాది చివరి రోజున భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..!

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, కొత్త ఏడాది ముందు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 31, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 31, 2025)

డిసెంబర్ 30 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Also Read: Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,880
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,550
వెండి (1 కిలో): రూ.2,58,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,880
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,550
వెండి (1 కిలో): రూ.2,58,000

Also Read: Hyderabad Vijayawada Train: హైదరాబాద్-విజయవాడ ట్రైన్ జర్నీ 3 గంటలే!.. దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే ప్రతిపాదన

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,880
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,550
వెండి (1 కిలో): రూ.2,58,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,880
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,550
వెండి (1 కిలో): రూ.2,58,000

Also Read: Baba Vanga Predictions 2026: 2026లో ప్రపంచానికి ఏలియన్ల ముప్పు ఉందా.. బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా?

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,85,000 గా ఉండగా, రూ.4000 కు తగ్గి, ప్రస్తుతం రూ.2,58,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్: రూ.2,58,000
విజయవాడ: రూ.2,58,000
విశాఖపట్టణం:రూ.2,58,000
వరంగల్: రూ.2,58,000

Just In

01

Faridabad Crime: మహిళ భద్రతపై మళ్లీ ప్రశ్నలు.. ఫరీదాబాద్‌లో లిఫ్ట్ పేరిట అత్యాచారం

Nayanthara Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి నయనతార లుక్ వచ్చేసింది.. ఏలా కనిపిస్తుందంటే?

Shivaji Statue: రాయపర్తిలో కలకలం.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

SP Sudhir Ramnath Kekan: గట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు: ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్

Delhi Fog: న్యూఇయర్ ప్రయాణికులకు షాక్.. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 148 విమానాలు రద్దు