Gold Rates: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
Gold Rates ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ అతి భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 23, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల ఊగిసలాట కొనుగోలుదారులకు ఒక్కోసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను కలిగిస్తూనే ఉంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 23, 2025)

డిసెంబర్ 22 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Also Read: CM Revanth Reddy: సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,550
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,000
వెండి (1 కిలో): రూ.2,34,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,550
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,000
వెండి (1 కిలో): రూ.2,34,000

Also Read: Tummala Nageshwar Rao: నీ స్వార్థ రాజకీయాల కోసం మాపై నిందలు వేస్తావా.. కేసీఆర్ పై మంత్రి తుమ్మల ఫైర్..!

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,550
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,000
వెండి (1 కిలో): రూ.2,34,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,550
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,000
వెండి (1 కిలో): రూ.2,34,000

Also Read: Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెడితే బావుంటుంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,30,000 గా ఉండగా, రూ.4000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,34,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం:రూ.2,34,000
వరంగల్: రూ.2,34,000
హైదరాబాద్: రూ.2,34,000
విజయవాడ: రూ.2,34,000

Just In

01

Sudharshan Reddy: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచండి: సుదర్శన్ రెడ్డి

Sangareddy District: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో చెలగాటం.. విద్యాశాఖ అధికారులపై ఏఐఎస్ఎఫ్ ఫైర్!

BRS: సంచలన నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ.. సంక్రాంతి తర్వాత జరిగేది ఇదే..!

Anasuya Reaction: యాంకర్ అనసూయ పోస్ట్ వైరల్.. కౌంటర్ ఇచ్చింది శివాజీకేనా!..

Telangana Panchayats: గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం