Gold Rate ( 01-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 01-06-2025) : ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Rate : ఏపీ, తెలంగాణలోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.97,310 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

Also Read: Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి

నిన్నటి మీద పోలిస్తే.. ఈ రోజు నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) స్థిరంగా ఉండటంతో  మహిళలు బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర రూ.89,200 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310  గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,200

విజయవాడ ( Vijayawada) – రూ.89,200

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,200

వరంగల్ ( warangal ) – రూ.89,200

Also Read: Squid Game 3 Trailer: డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే భయంకరమైన గేమ్.. ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ చూశారా?

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 97,310

విజయవాడ – రూ. 97,310

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 97,310

వరంగల్ ( warangal ) – రూ. 97,310

Also Read: L&T on Medigadda Barrage: అంతుపట్టని ఎల్ అండ్ టీ వైఖరి.. బీఆర్ఎస్‌ పాలనలో ఒకలా.. కాంగ్రెస్‌ హయాంలో మరోలా!

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.4,900 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,10,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ.1,10,900

విజయవాడ – రూ. 1,10,900

విశాఖపట్టణం – రూ. 1,10,900

వరంగల్ – రూ.1,10,900

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు