Republic Day 2026: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!
Republic Day ( image creedit: swetcha reporter)
హైదరాబాద్

Republic Day 2026:: మేడ్చల్ పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!

Republic Day 2026: మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ ఆచార్య జయశంకర్ చౌరస్తాలో గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత ఆంగ్లేయుల దాస్య శృంకలాలను ఛేదించుకొని ఆగస్టు 15న స్వాతంత్ర ఊపిరి పీల్చుకుంటే, జనవరి 26న తన రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వసత్తాక దేశంగా అవతరించిందని అన్నారు.

Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!

ఎంతోమంది త్యాగల పోరాట ఫలితం

ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితంగా సాధించుకున్న దేశంలో ఉత్తమ పౌరులుగా మన గాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్, నాయకులు బాల్ రెడ్డి, మధుకర్ యాదవ్, సంతోష్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, ప్రవీణ్, యు ది ష్టర్ రెడ్డి, రాజిరెడ్డి, మురళి, సాయి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, రాధాకృష్ణారెడ్డి, రవితేజ. బ్రహ్మ. సందేశ్. మైపాల్ రెడ్డి. బాలచందర్. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read: Republic Day: రిపబ్లిక్ డే రోజున.. జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?