Jio Flashback 2025: మీ అకౌంట్ ఫ్లాష్‌బ్యాక్ ఎలా చూసుకోవాలి?
jio ( Image Source: Twitter)
బిజినెస్

Jio Flashback 2025: మీ అకౌంట్ ఫ్లాష్‌బ్యాక్ ఎలా చూసుకోవాలి?

Jio Flashback 2025:  రిలయన్స్ జియో తన JioHome సెట్‌టాప్ బాక్స్ యూజర్స్ కోసం Jio Flashback 2025 అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది ఏడాదిలో యూజర్ల టీవీ వ్యూయింగ్ అలవాట్లను ఒకసారి రివ్యూ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇతర యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో సాధారణంగా వచ్చే రి క్యాప్స్ కు Jio Flashback 2025 యూజర్స్ ఏం చూసారో, ఎక్కువగా ఏది ఇష్టపడారో, ఏ షోలను ఎక్కవగా చూసారో అది హైలైట్ చేస్తుంది.

Jio Flashback 2025 అంటే ఏమిటి?

Jio Flashback 2025 అనేది వ్యక్తిగత టీవీ వ్యూయింగ్ సమ్మరీ. ఇది యూజర్ యొక్క సంవత్సరం పొడవు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలను సేకరిస్తుంది. ఇందులో ఎక్కువగా వీక్షించిన ఛానల్స్, పాపులర్ షోస్, మూవీస్, ట్రెండ్స్ మొదలైనవి ఉంటాయి. ఈ రి క్యాప్స్ ప్రతి హౌస్‌హోల్డ్ తన వీక్షణ అలవాట్లను నేరుగా చూడొచ్చు.

జియో చెప్పిన దాని ప్రకారం, ఈ ఫీచర్ JioHome ఎకోసిస్టమ్‌లో టెలివిజన్ వ్యూయింగ్ లో చూడొచ్చు. యూజర్స్‌కు ప్రత్యేకంగా ఏ కొత్త ఆప్ డౌన్లోడ్ అవసరం లేదు.

Also Read: Bondi Beach Shooting: బాండి బీచ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్.. భారత పాస్‌పోర్టులతో ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన దుండగులు

మీ Jio Flashback 2025 ఎలా చూడాలి?

Jio Flashback 2025 చూడాలంటే యూజర్స్ ఈ సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి

1. ముందుగా మీ టీవీ కానీ JioHome సెట్‌టాప్ బాక్స్ ఆన్ చేయండి.

2. సెట్‌టాప్ బాక్స్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉందో చూసుకోండి.

3. JioHome హోమ్ స్క్రీన్‌కు వెళ్లండి.

Also Read: Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

4. Jio Flashback 2025 బ్యానర్ లేదా టైల్ వెతకండి.

5. వ్యక్తిగత ఫ్లాష్‌బ్యాక్ చూడడానికి ఆప్షన్ ఎంచుకోండి.

వివిధ విభాగాలను నేవిగేట్ చేస్తూ సంవత్సరపు వ్యూయింగ్ సమ్మరీ చూడండి.

Flashback అనుభవం చిన్న, విజువల్ ఫార్మాట్‌లో ఉంటుంది, కాబట్టి యూజర్స్ తక్షణమే వీక్షణ హైలైట్‌లను అన్వేషించవచ్చు.

Jio Flashback 2025 కి యాక్సెస్ ఎలా పొందగలరంటే?

Jio Flashback 2025 అందుబాటులో సక్రియ JioHome సబ్‌స్క్రైబర్లుకి మాత్రమే ఉంటుంది. ఇది యాకౌంట్ ఎలిజిబిలిటీ, సాఫ్ట్వేర్ అప్‌డేట్స్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, యూజర్స్ సెట్‌టాప్ బాక్స్‌ను తాజా వెర్షన్ ను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?