Secunderabad Station: బిగ్ అలెర్ట్.. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు మళ్లింపు
Secunderabad Station (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Secunderabad Station: బిగ్ అలెర్ట్.. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే కష్టమే!

Secunderabad Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పునరుద్ధరణ పనుల నేపథ్యంలో.. 32 రైళ్ల టెర్మినల్స్ ను మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆయా రైళ్ల టెర్మినల్స్ ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హైదరాబాద్ (Hyderabad), చర్లపల్లి (Cherlapalli), కాచిగూడ (Kachiguda), ఉందానగర్ (Umdanagar), మల్కాజిగిరి (Malkajgiri) స్టేషన్లకు మారుస్తున్నట్లు స్పష్టం చేసింది. టెర్మినల్స్ మారిన రైళ్లను స్టేషన్ వారీగా.. కింద వివరించడమైంది. వాటిపై ఓ లుక్కేయండి.

చర్లపల్లి స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే / వెళ్లే రైళ్లు

❄️ సికింద్రాబాద్ – మణుగూరు (12747),

❄️ మణుగూరు – సికింద్రాబాద్ (12746),

❄️ సికింద్రాబాద్ – రెపల్లె (17645),

❄️ రేపల్లె – సికింద్రాబాద్ (17646)

❄️ సికింద్రాబాద్ – శిల్చర్ (12513),

❄️ శిల్చర్ – సికింద్రాబాద్ (12514),

❄️ సికింద్రాబాద్ – దర్భంగా (17007),

❄️ దర్భంగా – సికింద్రాబాద్ (17008)

❄️ రాక్సౌల్ – హైదరాబాద్ (07052),

❄️ హైదరాబాద్ – రాక్సౌల్ (07051),

❄️ సికింద్రాబాద్ – రామేశ్వరం (07695),

❄️ రామేశ్వరం – సికింద్రాబాద్ (07696),

❄️ సికింద్రాబాద్ – దానాపూర్ (07647),

❄️ దానాపూర్ – సికింద్రాబాద్ (07648),

❄️ సికింద్రాబాద్ – సంత్రాగచ్చి (07221),

❄️ సంత్రాగచ్చి – సికింద్రాబాద్ (07222),

❄️ సికింద్రాబాద్ – ముజఫర్పూర్ (05294),

❄️ ముజఫర్పూర్ – సికింద్రాబాద్ (05293),

❄️ సికింద్రాబాద్ – అగర్తల (07030),

❄️ అగర్తల – సికింద్రాబాద్ (07029),

❄️ సికింద్రాబాద్ – యశ్వంత్‌పూర్ (12735),

❄️ యశ్వంత్‌పూర్ – సికింద్రాబాద్ (12736)

హైదరాబాద్ స్టేషన్ నుండి

❄️ సికింద్రాబాద్ – పూణే (12026)

❄️ పూణే – సికింద్రాబాద్ (12025)

కాచిగూడ స్టేషన్ నుండి

❄️ విజయవాడ – సికింద్రాబాద్ (12713)

❄️ విజయవాడ – సికింద్రాబాద్ (12714)

Also Read: Strange Incident: డబుల్ షాక్.. కవలలకు యువతి ప్రసవం.. బిడ్డల తండ్రులు కూడా వేర్వేరు!

ఉందానగర్ స్టేషన్ నుండి

❄️ సికింద్రాబాద్ – పోర్‌బందర్ (20967)

❄️ పోర్‌బందర్ – సికింద్రాబాద్ (20968)

మల్కాజిగిరి స్టేషన్ నుండి

❄️ సికింద్రాబాద్ – సిద్ధిపేట

❄️ సిద్ధిపేట – సికింద్రాబాద్ (వారానికి ఆరు రోజులు)

Also Read This: Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..