Ice cream: ఐస్ క్రీమ్ ఎక్కువ తింటారా.. ఇది మీకోసమే!
Ice cream ( Image Source: Twitter)
Viral News

Ice cream: ఐస్ క్రీమ్ ఎక్కువ తింటారా.. ఈ న్యూస్ మీ కోసమే!

Ice cream: మనలో ఐస్‌క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టం. కమర్షియల్ ఐస్‌క్రీమ్‌లలో 50% వరకు గాలి ఉంటుంది. దీనిని “ఓవర్‌రన్” అంటారు. మీరు తినే ఐస్‌క్రీమ్‌లో సగం గాలి అన్నమాట. ఇది తెలిస్తే కొంతమంది ఐస్‌క్రీమ్ తినలన్నా కూడా రెండుసార్లు ఆలోచిస్తారు. ఐస్‌క్రీమ్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న కప్పు ఐస్‌క్రీమ్‌లో 200-300 కేలరీలు, 20-30 గ్రాముల చక్కెర ఉంటుంది. రోజూ ఐస్‌క్రీమ్ తినడం వల్ల బరువు పెరగడం, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని ఐస్‌క్రీమ్‌లను జంతువుల నుంచి తయారు చేస్తారు. శాకాహారులకు దీని గురించి తెలిస్తే ఐస్‌క్రీమ్‌ను తినడానికి ఇష్టపడకపోవచ్చు.

Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?

కొన్ని ఐస్‌క్రీమ్ తయారీ ప్రదేశాల్లో శుభ్రత సరిగా లేకపోవడం వలన బ్యాక్టీరియా కలుషితం అయ్యే అవకాశం ఉంది. గతంలో కొన్ని బ్రాండ్ల ఐస్‌క్రీమ్‌లలో ఇలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇది తెలిస్తే కొందరు ఐస్‌క్రీమ్ తినడానికి భయపడవచ్చు. ఐస్‌క్రీమ్ తయారీకి ఎక్కువగా పాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. ఇవి పర్యావరణంపై పెద్ద ప్రభావం చూపుతాయి. బ్రాండెడ్ ప్రాడక్ట్ లో అయితే టోటల్ ఐస్ క్రీమ్స్ లో 0.1% నుంచి 1% వరకు రియల్ వెన్నెల ఉంటుంది. ఇంకా మిగతా వాటిలో కొంచం కూడా ఉండదు. రియల్ వెన్నెల కేజీ రూ. 15,000 నుంచి 50,000 కేజీ వరకు పలుకుతుంది. రియల్ వెన్నెల ఐస్ క్రీమ్ లో బ్లాక్ సీడ్స్ ఉంటాయి.

Also Read:  Telangana BJP President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమిత్ షా రాకతో క్లారిటీ వచ్చేనా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Also Read: Kannappa Movie: బ్రేకింగ్.. కన్నప్ప పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మంచు విష్ణు పై కేసు పెడతామంటూ వార్నింగ్

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..