NMDC Trainee Recruitment ( Image Source: Twitter)
Viral

NMDC Trainee Recruitment: ఎన్‌ఎండీసీలో భారీ ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం

NMDC Trainee Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) రిక్రూట్‌మెంట్ 2025 ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 995 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.Sc, డిప్లొమా, ITI ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 25-05-2025న ప్రారంభమయ్యి 14-06-2025 న ముగుస్తుంది. అభ్యర్థి NMDC వెబ్‌సైట్, nmdc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి, అర్హత ఉన్నా ప్రమాణాలను పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత ఉన్న అభ్యర్థులు దిగువ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము

అన్ని అభ్యర్థులకు: రూ. 150/- ను చెల్లించాలి

SC/ST/PwBD/మాజీ సైనికుల కేటగిరీలు మరియు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు.

 Also Read: Trending video: వామ్మో.. తల మీద నిప్పు వెలిగించి టీ చేస్తున్న ఓ యువకుడు.. చూస్తే షాకవ్వాల్సిందే!

NMDC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-05-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-06-2025

 Also Read: TPCC Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతోంది.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

NMDC రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

 Also Read: Social Welfare Gurukul Schools: సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్నయం!

అర్హత

అభ్యర్థులు B.Sc, డిప్లొమా, ITI పాస్ (సంబంధిత విభాగాలు) కలిగి ఉండాలి

జీతం

ఫీల్డ్ అటెండెంట్ (ట్రైనీ) RS-01: 31850
మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్) (ట్రైనీ) (RS-02: 32940
మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెక్) (ట్రైనీ) (RS-02): 32940
బ్లాస్టర్ గ్రేడ్- II (ట్రైనీ) (RS-04): 35040
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-III (ట్రైనీ (RS-04): 35040
ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్-III ట్రైనీ (RS-04): 35040
HEM మెకానిక్ గ్రా.-III (ట్రైనీ) (RS-04): 35040
HEM ఆపరేటర్ గ్రా.-III (ట్రైనీ) (RS-04): 35040
MCO గ్రా.-III (ట్రైనీ) (RS-04): 35040
QCA గ్రా.- III (ట్రైనీ) (RS-04): 35040

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?