Janhvi Kapoor is going crazy in a saree
Cinema

Janvi Kapoor : చీరకట్టులో కుర్రకారు మతిపోగొడుతున్న జాన్వీకపూర్

Janhvi Kapoor is Going Crazy in a Saree : ప్రస్తుతం టాలీవుడ్‌ మూవీ ఇండస్ట్రీలో వరుస మూవీ అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో అలనాటి నటి శ్రీదేవి గారాల కూతురు ఝాన్సీ కపూర్ ఒకరు. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ఆడియెన్స్‌ ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మూవీ యూనిట్. ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయనే చెప్పాలి. గతంలో ఈ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్‌ ఫిక్‌ని రిలీజ్ చేశారు చిత్రం యూనిట్ దీనికి సంబంధించిన పిక్‌ కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

ఈ మూవీతో నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో భారీగా మూవీ అవకాశాలు దక్కుతాయని అటు శ్రీదేవి అభిమానులు, ఇటు జాన్వీ అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో టాలీవుడ్ క్రేజీ మూవీలో ఆఫర్‌ని దక్కించుకుంది.

Read More: ముఖం గుర్తుండదు.. వింత రోగంతో హీరో సుహాస్.. ‘ప్రసన్నవదనం’ టీజర్ రిలీజ్

మరికొన్ని రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ మూవీతో ప్రస్తుతం ఈ నటి తెలుగు సినీపరిశ్రమలో ఎరంగేట్రం చేసి ఫుల్‌జోష్‌తో తన కెరీర్‌ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే.. తాజాగా జాన్వీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో జాన్వి అదిరిపోయే లుక్‌లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన కలర్‌లో ఉన్న బ్లౌజ్‌ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన ఎద అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ చెక్కర్లు కొడుతున్నాయి. ఎనీవే మీ మథర్ శ్రీదేవి లాగా నీవు కూడా మంచి మార్కులు కొట్టేసి టాలీవుడ్‌లో తిరుగులేని నటిగా ఎదగాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?