Gold Rate ( Image Source : Twitter)
బిజినెస్

Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.600 తగ్గి.. రూ. 82,250 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 650 తగ్గి రూ. 89,730 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,03,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్  ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Also Read:  Telangana govt: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌.. మీ ముందుకు..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 82,250

విజయవాడ ( Vijayawada)  – రూ. 82,250

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 82,250

వరంగల్ ( warangal ) – రూ. 82,250

Also Read:  SriRamaNavami Shobhayatra: హైదరాబాద్లో ప్రారంభమైన శోభాయాత్ర.. మారుమోగుతున్న శ్రీరాముని నినాదాలు

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 89,730

విజయవాడ – రూ. 89,730

విశాఖపట్టణం – రూ. 89,730

వరంగల్ –  రూ. 89,730

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,03,000

విజయవాడ – రూ. 1,03,000

విశాఖపట్టణం – రూ. 1,03,000

వరంగల్ – రూ. 1,03,000

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది