Maoist Encounter (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Maoist Encounter: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హిడ్మా రైట్‌ హ్యాండ్‌ టెక్‌ శంకర్‌ ఎన్కౌంటర్..!

Maoist Encounter: మారేడుమిల్లి లో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతగా ఉన్న హెడ్మాను అతనితోపాటు ఆయన భార్య మరో నలుగురిని మావోయిస్టులు ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. అప్పటినుంచి గ్రేహౌండ్స్ దళాలు, ఆక్టోపస్ వంటి భద్రత వలగాలు మారేడుమిల్లి ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సిగ్మా తర్వాత స్థాయి నాయకుడు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మరో ఆరుగురు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం. హిడ్మా ను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతంలోనే మావోయిస్టు మరో అగ్రనేత జోగా అలియాస్ టెక్ శంకర్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చనిపోయిన ఏడుగురు నక్సలైట్లలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలంలో రెండు ఏకే 47 ఆయుధాలు సహా మరో 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల చేతిలో హతమైన మావోయిస్టులలో మెట్రూ జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత, జ్యోతి సహ మిగతా వారు ఉన్నారు.

హెడ్మాతో మృతి చెందిన వారి వివరాలు

మోస్ట్ వాంటెడ్ హిడ్మా తో పాటు ఆయన భార్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ మడగం రాజే, డివిజన్ కమిటీ మెంబర్ లక్మల్, పిపిసీ నెంబర్ కంములు, పి పి సి ఎం మల్ల, గార్డాప్ హిడ్మా దేవ్ లు మృతి చెందగా తాజాగా నేడు మరో ఏడుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

Also Read: Viral Video: వీడియో డిలీట్ చేయకపోతే అరెస్ట్ చేస్తానని బెదిరించిన బీహార్ పోలీస్ అధికారి.. ఎందుకంటే?

టెక్ శంకర్ బయోడేటా..

శ్రీకాకుళం జిల్లా కు చెందిన టెక్ శంకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎంగా పనిచేశారు. కమ్యూనికేషన్స్, టెక్నికల్ లాజిస్టిక్స్ పనుల్లో నిపుణుడు. ఐ ఈ డి (ఇంప్రూవ్వైజ్డ్ ఎక్స్ క్లూజివ్ డివైస్) నిపుణుడిగా పార్టీకి టెక్ శంకర్ పనిచేస్తున్నాడు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో దేవ్ జి అలియాస్ తిప్పిరి తిరుపతి, మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ సెంటర్ లతోపాటు మరో ఐదుగురు మృతి చెందినట్లు ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డ ధ్రువీకరించారు. ఆంధ్ర.. ఒడిస్సా.. సరిహద్దు (ఏఓబి) జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డిజిపి మహేష్ చంద్ర లడ్డ మిగిలిన మావోయిస్టులందరూ లొంగిపోవాలని సూచన చేశారు.

నిన్న హిడ్మా నేడు దేవ్ జీ మృతి

నిన్న మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందడం, బుధవారం కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మృతితో మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించికపోయిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వీళ్ళిద్దరే కీలక అగ్ర నేతలు కావడం తో ఆ పార్టీ మనుగడ పూర్తిగా నిలిచిపోయినట్టేనని ఆంధ్ర పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా దామోదర్, మరొక అగ్రనేత మినహా మావోయిస్టు పార్టీ మొత్తం తుడుచుకుపోయినట్టేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Annadata Sukhibhava: ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపే డబ్బులు జమ

Just In

01

Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. 40 కిలోల బస్తాకు 1.2 కేజీల అదనపు తూకం

Nayanthara Gift: నయనతార పుట్టినరోజుకు విఘ్నేష్ ఇచ్చిన గిఫ్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?.. వర్తు మామా వర్తు..

Australia: ఒళ్లుగగుర్పొడిచే కాలం.. ఎక్కడ చూసినా లక్షల్లో స్పైడర్లు.. వణుకుపుట్టాల్సిందే!

Banakacherla Project: బనకచర్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించొద్దు.. మంత్రి ఉత్తమ్ డిమాండ్