Suprabhat Rao: పీసీసీమాజీ కార్యదర్శి రామాయంపేట కాంగ్రెస్ నేత సీ హెచ్ సుప్రభాత రావు, (Suprabhat Rao) ఆయన అనుచరులు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన సుప్రభాత రావు కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read: Kavitha on BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. నిజమేనా?
బీఆర్ఎస్ పార్టీ అండ
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికి న్యాయం చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ను పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్,పుట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Also Read: BRS Party Joining: ఎల్లంపేట్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నేతలు

