Lord Brahma: బ్రహ్మ రాసిన తల రాతను ఆ దేవుడు కూడా మార్చలేడని అంటుంటారు. దీని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించాల్సిన సమయం దగ్గర పడటంతో, ఆ విషయం గుర్తు చేయడానికి యమ ధర్మ రాజు శ్రీ కృష్ణుడు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యమ ధర్మ రాజు శ్రీ కృష్ణుడు రాజ భవనంలోకి వెళ్తూ.. ద్వారం దగ్గరలో ఉన్న ఒక చెట్టు తొరను చూసి, చిన్నగా నవ్వి లోపలోకి వెళ్తాడు.
ఇదంతా దూరం నుంచి చూస్తున్న గరుడు పక్షి ప్రాణ భయంతో భయ పడుతున్న చిలుక దగ్గరికి వెళ్ళి, భయ పడకు.. నేనేం చేయను అని ఆ చిలుకను తీసుకుని ఏడు సముద్రాలున్న చెట్టు తొర్రలో విడిచి పెట్టి, ద్వారకకు తిరిగి వచ్చాడు. ఇంతలో అటుగా వచ్చిన యమ ధర్మ రాజుకి నమస్కారం చేసి చిలుకను ఎందుకు నవ్వావని గరుడు పక్షి ప్రశ్నించాడు.
Also Read: Telangana Tourism: రామప్ప ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలి.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏడూ సముద్రాలు అవతల ఒక చెట్టు తొర్రలో ఒక పాము ఉంది. అయితే, మరి కొద్దీ క్షణాల్లో ఈ చిలుక ఆ పాముకి ఆహారం కాబోతుందని దాని తల రాతలో రాసి ఉంది. ద్వారకలో ఉన్న ఈ చిలుకకు అదెలా సాధ్యం అని నవ్వాను అని జవాబు చెప్పాడు. అయితే, ఇక్కడే మనం ఒకటి అర్ధం చేసుకోవాలి. బ్రహ్మ రాసిన రాతను తప్పించడం ఎవరీ వల్లా కాదు.
Also Read: Water: వాటర్ క్యాన్ లో నీళ్ళను రెండు రోజులకి మించి వాడుతున్నారా.. అయితే, డేంజర్లో పడట్టే?
గరుడ పక్షి మనసులో ఇలా ” బ్రహ్మ రాసిన తల రాతను ఎవరూ కూడా మార్చలేరని, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాది ” తల రాత నిజమే అని పురాణాలు కూడా చెబుతున్నాయి.
