Attraction Facts: అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ కే ఎందుకు పడతారో తెలుసా.. ఇది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతుంది. అయితే, దీని వెనుక ఉన్న కారణం మాత్రం ఎవరికి తెలీదు.
బ్యాడ్ బాయ్స్ నడిచే టప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడూ డౌట్ పడరు. అమ్మాయిల్లో కొందరు ఇలాంటి వాళ్ళనే ఎక్కువ లైక్ చేస్తారు. ఇంకా బ్యాడ్ బాయ్స్ ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు అంత ఈజీగా బయటకు చెప్పరు. అమ్మాయిలు ఖాళీ సమయంలో వారి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Social Welfare Gurukul Schools: సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్నయం!
కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ అంటే మంచి ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు .. వారి లైఫ్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటారనే ఫీలింగ్ కలుగుతుంది. కష్టం వచ్చినప్పుడు వారు పక్కన ఉండాలని కోరుకుంటారట. అమ్మాయిలు వారిని మారుద్దామని అనుకుంటారు. కొందరైతే అమ్మాయి ఏది చెబితే అది చేసేలా మారిపోతారని నిపుణుల పరిశోదనల్లో తేలింది.
Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్
అమ్మాయిలు, బ్యాడ్ బాయ్స్ ను పెళ్లి చేసుకున్న .. సంతోషంగా ఉంటారట. లాంగ్ రన్ లో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారని అంటున్నారు. అలాగే, భార్య కోసం ఏదైనా చేసే విధంగా ఉంటారని నిపుణులు వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.